భూసేకరణకు సహకరించాలి
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధిత రైతులకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని, భూ సేకరణకు సహకరించాలని సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో సోమవారం జగదేవ్‌పూర్, మర్కూక్ మండలాల పరిధిలోని చెబర్తి, అలిరాజ్‌పేట, పీర్లపల్లి, ఇటిక్యాల గ్రామాల రైతులతో ఆర్బిటరేషన్ ప్రక్రియ గురించి నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
- ప్రభుత్వ పరంగా రైతులకు అండగా ఉంటాం
- సిద్దిపేట కలెక్టర్ హైమావతి
- రీజినల్ రింగ్‌రోడ్డు బాధిత రైతులతో సమావేశం
గజ్వేల్, మార్చి 16: రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధిత రైతులకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని, భూ సేకరణకు సహకరించాలని సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో సోమవారం జగదేవ్‌పూర్, మర్కూక్ మండలాల పరిధిలోని చెబర్తి, అలిరాజ్‌పేట, పీర్లపల్లి, ఇటిక్యాల గ్రామాల రైతులతో ఆర్బిటరేషన్ ప్రక్రియ గురించి నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం మీదుగా రీజినల్ రింగ్‌రోడ్డు వెళ్తున్నందున ఈ ప్రాంత అభివృద్ధి కోసం భూములు ఇవ్వడానికి ఒప్పుకోవడం శుభపరిణామమన్నారు. ప్రజా అవసరాల కోసం భూములు త్యాగం చేస్తున్న వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం త్వరగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. భూములు త్వరగా అప్పగించేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వ నియమావళి ప్రకారం అందరికీ ఆమోదయోగ్యమైన పరిహారం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ, తహసీల్దార్ నిర్మల, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

