DC vs CSK | టాస్ గెలిచిన ఢిల్లీ.. చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టేనా..!
DC vs CSK : పంతొమ్మిదో సీజన్లో మూడుకు మూడు మ్యాచుల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మరో మ్యాచ్కు సిద్దమైంది. టాస్ గెలిచిన ఢిల్లీ సారథి అక్షర్ పటేల్ బౌలింగ్ తీసుకున్నాడు.
DC vs CSK : పంతొమ్మిదో సీజన్లో మూడుకు మూడు మ్యాచుల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మరో మ్యాచ్కు సిద్దమైంది. మెగా టోర్నీలో బోణీ కోసం నిరీక్షిస్తున్న సీఎస్కే సొంత మైదానం చిదంబరం స్టేడియంలో పటిష్టమైన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)ను ఢీకొడుతోంది. రెండు విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఢిల్లీ సైతం విజయంపై కన్నేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ సారథి అక్షర్ పటేల్ బౌలింగ్ తీసుకున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు : సంజూ శాంసన్(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుశ్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివం దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జేమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, గుర్జన్ప్రీత్ సింగ్, ఖలీల్ అహ్మద్.
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు : పథుమ్ నిశాంక, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, అకీబ్ నబీ దార్, ఎంగిడి, కుల్దీప్ యాదవ్, నటరాజన్, ముకేశ్ కుమార్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

