CSK CEO : చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కోచ్, మెంటర్, క్రికెటర్ డైరెక్టర్ .. వంటి పదవులు మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) చేపడుతాడా? అనేది అంతుచిక్కడం లేదు. ఈ నేపథ్యంలో సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ (Kasi Vishwanathan) మాట్లాడుతూ ధో�
GT vs CSK : లీగ్ దశ చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) పంజా విసిరింది. సొంతగడ్డపై బెబ్బెలిలా రెచ్చిపోయిన శుభ్‌మన్ గిల్ సేన చెన్నై సూపర్ కింగ్స్(CSK) ప్లే ఆఫ్స్ ఆశలను నేలమట్టం చేసింది.
GT vs CSK : ప్లే ఆఫ్స్‌పై ఆశలు పెట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌ను సిరాజ్(3-26) ఆదిలోనే చావుదెబ్బతీశాడు. 230 పరుగుల భారీ ఛేదనకు దిగిన సీఎస్కే బ్యాటర్ల భరతం పడుతూ.. మూడో వికెట్‌తో చెన్నైని పీకల్లోతు కష్టాల్లో నెట్టాడ�
GT vs CSK : ఇప్పటికే నాకౌట్‌కు అర్హత సాధించిన గుజరాత్ రెండు పాయింట్లతో టాప్-2గా లీగ్ దశను ముగించాలని భావిస్తోంది. టాస్ గెలిచిన రతురాజ్ గుజరాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
CSK vs SRH : ప్లే ఆఫ్స్‌లో రేసులో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ముందడుగు వేసింది. కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK)పై విజయంతో ఐదుసార్లు ఛాంపియన్ ఆశలపై కమిన్స్ సేన నీళ్లు చల్లింది.
CSK vs SRH : చావోరేవో పోరులో చెన్నై సూపర్ కింగ్స్(CSK)ను సన్‌రైజర్స్ బౌలర్లు భారీ స్కోర్ కొట్టనివ్వలేదు. చెపాక్ స్టేడియంలో దంచేయాలనుకున్న సీఎస్కేను కమిన్స్(3-28) దెబ్బతీశాడు
DC vs CSK : సొంతడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగుతోంది. మొన్న ఆర్సీబీపై పవర్ ప్లేలోనే పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఢిల్లీని ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు వణికిస్తున్నారు.
DC vs CSK : ప్లే ఆఫ్స్ రేసు దగ్గర పడుతున్న వేళ ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ బిగ్ మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన అక్షర్ పటేల్ బ్యాటింగ్ తీసుకున్నాడు.
MS Dhoni : ఐపీఎల్ ప్రతి సీజన్లో అభిమానులకు పిచ్చెక్కించే ఎంఎస్ ధోనీ(MS Dhoni) పంతొమ్మిదో సీజన్లో ఇంకా అడుగే పెట్టలేదు. లీగ్ దశ ముగింపు దశకు చేరుకున్నా తాలా ఆటను ఫ్యాన్స్ మిస్సవుతున్నారు.
MI vs CSK : ఐపీఎల్లో ఐదుసార్లు ఛాంపియన్లు మరోసారి బిగ్ ఫైట్‌కు సిద్ధమయ్యాయి. చెపాక్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా వికెట్ బాగుందని బ్యాటింగ్ తీసుకున్నాడు.
Chennai Super Kings : పంతొమ్మిదో సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆట చూసిన వాళ్లంతా 'అసలు ఆడుతున్నది ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టేనా? అని నిర్ఘాంతపోతున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) లేకుంటే సీఎస్కే ఉత్త జట్టేనా అన�
GT vs CSK : పంతొమ్మిదో సీజన్లో గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ ఓటమి తప్పించుకుంది. చెపాక్ స్టేడియంలో రబడ (3-25) విజృంభణతో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ కొట్టనివ్వని గుజరాత్.. మోస్తరు లక్ష్యాన్ని అలవోకగా ఛేదించ�