GT vs CSK : ప్లే ఆఫ్స్‌పై ఆశలు పెట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌ను సిరాజ్(3-26) ఆదిలోనే చావు దెబ్బతీశాడు. 230 పరుగుల భారీ ఛేదనకు దిగిన సీఎస్కే బ్యాటర్ల భరతం పడుతూ తొలి ఓవర్లోనే డేంజరస్ సంజూ శాంసన్(0)ను గోల్డె్న్ డక్‌గా ఔట్ చేశాడు మియా భాయ్.
తొలి ఓవర్లోనే శాంసన్‌ను ఔట్ చేసి చెన్నైకి షాకిచ్చిన సిరాజ్.. ఆ తర్వాతి ఓవర్లోనూ రెచ్చిపోతూ రెండు వికెట్లతో సీఎస్కే టాపార్డర్‌ను కూల్చాడు. రుతురాజ్ గైక్వాడ్(16), ఈ సీజన్లో వేగవంతమైన అర్ధ శతకంతో రికార్డు నెలకొల్పిన ఉర్విల్ పటేల్(0)ను వెనక్కి పంపిన సిరాజ్ మూడో వికెట్‌తో చెన్నైని పీకల్లోతు కష్టాల్లో నెట్టాడు. కొత్త బంతితో సిరాజ్ బెంబేలెత్తించగా 29 పరుగులకే చెన్నై ప్రధాన ఆటగాళ్లు పెవిలియన్ చేరారు.
Steaming in and HOW 🥵
Mohd. Siraj on a roll in Ahmedabad ⚡️
Updates ▶️ https://t.co/p5TP9NLREX #TATAIPL | #KhelBindaas | #GTvCSK | @mdsirajofficial pic.twitter.com/MUr9XB6sYv
— IndianPremierLeague (@IPL) May 21, 2026