CSK vs SRH | పవర్ ప్లేలోనే చెన్నైకి షాక్.. విధ్వంసక హిట్టర్ క్లీన్‌బౌల్డ్..!
CSK vs SRH : చెపాక్‌లో సన్‌రైజర్స్ పేసర్లు విజృంభిస్తున్నారు. తొలి బంతికే సిక్సర్.. ఆతర్వాతి ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో చెలరేగిన ఓపెనర్ సంజూ శాంసన్(27)ను కమిన్స్ వెనక్కి పంపి చెన్నైకి తొలి షాకిచ్చాడు.
CSK vs SRH : చెపాక్‌లో సన్‌రైజర్స్ పేసర్లు విజృంభిస్తున్నారు. తొలి బంతికే సిక్సర్.. ఆతర్వాతి ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో చెలరేగిన ఓపెనర్ సంజూ శాంసన్(27)ను కమిన్స్ వెనక్కి పంపి చెన్నైకి తొలి షాకిచ్చాడు. కాసేపటికే డేంజరస్ ఉర్విల్ పటేల్(13)ను షకీబ్ హుస్సేన్(1-6) స్లో బౌన్సర్‌తో బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(9), కార్తిక్ శర్మ(6)లు ఇన్నింగ్స్ నిర్మించే పనిలో ఉన్నారు. పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది.
టాస్ ఓడిన సన్‌రైజర్స్‌కు కెప్టెన్ కమిన్స్(1-13) తొలి వికెట్ అందించాడు. ప్రఫుల్ హింగే ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో ప్రమాదకరంగా కనిపించిన సంజూ శాంసన్(27)ను వెనక్కి పంపాడు. సంజూ షాట్ ఆడాలనుకోగా బంతి బ్యాటును తాకుతూ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ చేతుల్లో పడింది. వస్తూనే ఉర్విల్ పటేల్(13) రెండు సిక్సర్లతో తన ఉద్దేశాన్ని చాటగా మూడు ఓవర్లకే స్కోర్ 40 దాటింది.
That’s how you absorb the pressure 🔥
🎥 Urvil Patel with back to back sixes at the start of his innings 👊💛
Updates ▶️ https://t.co/4SxAzYKEvY#TATAIPL | #KhelBindaas | #CSKvSRH | @ChennaiIPL pic.twitter.com/LUaioPWGN6
— IndianPremierLeague (@IPL) May 18, 2026
కానీ, షకీబ్ హుస్సేన్(1-6) స్లో డెలివరీతో ఉర్విల్‌ను బౌల్డ్ చేసి చెన్నైకి షాకిచ్చాడు. ప్రస్తుతం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(9), కార్తిక్ శర్మ(6)లు ఇన్నింగ్స్ నిర్మించే పనిలో ఉన్నారు. పవర్ ప్లేలో చెన్నై సూపర్ కింగ్స్ 2 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

