MI vs RCB : పంతొమ్మిదో సీజన్లో మరో బిగ్ మ్యాచ్‌కు వేళైంది. భారత దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు అమీతుమీకి సిద్ధమయ్యారు. డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌ను ఢీ కొడుతోంది.
ఐపీఎల్ ఆరంభం నుంచి ఈ స్టేడియంలో ఆర్సీబీపై ఆధిపత్యం చెలాయిస్తున్న ముంబై ఇప్పుడు కూడా విజయంపై కన్నేసింది. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశమున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బౌలింగ్ తీసుకున్నాడు.
ముంబై తుది జట్టు : రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధిర్, మిచెల్ శాంట్నర్, శార్దూల్ ఠాకూర్, బౌల్ట్, మయాంక్ మార్కండే, బుమ్రా.
ఇంప్యాక్ట్ సబ్స్ – షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, కార్బిన్ బాస్చ్, అశ్వనీ కుమార్, రఘు శర్మ, రజ్ బవా.
ఆర్సీబీ తుది జట్టు : ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పటిదార్(కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, జాకబ్ డఫ్ఫీ, సుయాశ్ శర్మ.
ఇంప్యాక్ట్ సబ్స్ – రసిక్ దార్ సలాం, వెంకటేశ్ అయ్యర్, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్, మంగేశ్ యాదవ్.