Supreme Court | పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో సర్వోన్నత న్యాయస్థానంలో దర్యాప్తు జరిపించాలని పిటిషన్ కోరారు.
జాయిం ట్ సెక్రెటరీ, ఆ పై హోదాలో ఉన్న అధికారులపై అవినీతి ఆరోపణల కేసుల్లో దర్యాప్తునకు ప్రభుత్వం నుంచి ముం దస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ అధికా
Revanth Reddy | ఓటుకు నోటు కేసు విచారణలో తరుచూ వాయిదాలు అడగటంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. మరోసారి వాయిదా అడగరాదని స్పష్టంచేసింది. కేసు విచారణను మరోసారి వాయి
Titan submersible | అట్లాంటిక్ మహా సముద్రంలో 13 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ (Titanic) నౌక శిథిలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి గల్లంతైన టైటాన్ సబ్మెర్సిబుల్ (Titan submersible) కథ విషాదాంతమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కెనడా (Canada) వ�
సినిమాల్లో కథా రచయితగా అవకాశం కోసం సుమారు 30 ఏళ్లుగా ప్రయత్నిస్తూ.. అనుమానాస్పద రీతిలో మృతి చెందిన కీర్తి సాగర్ వ్యవహారంపై ఫిలింనగర్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
రాష్ట్ర మంత్రి సెంథిల్ని ఈడీ అధికారులు విచారణ పేరుతో దాదాపు 18 గంటల పాటు నిర్భందించి, ఎవరినీ కలవకుండా చేశారని తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ అన్నారు. ఓ వ్యక్తిని ఉగ్రవాది మాదిరిగా విచారించాల్సిన
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆయన రెండో భార్య షమీమ్ వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు రికార్డుచేశారు. షమీమ్ సీబీఐకి ఇచ్చిన మూడు పేజీల స్టేట్మెంట్లో సంచలన విషయాలు ఉన్నాయి.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని మహేశ్ స్పెషాలిటీ దవాఖానలో నకిలీ సీఎంఆర్ఎఫ్ బిల్లులు సృష్టించిన విషయంపై సోమవారం జిల్లా మాస్ మీడియా అధికారి రవిశంకర్ విచారణ చేపట్టారు.
ఎమ్మెల్సీ కవిత విషయంలో చట్ట ప్రకారం ఈడీ విచారణ చేయడంలేదని ప్రముఖ న్యాయవాది, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్‌కుమార్ పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్�
అదానీకి శ్రీలంకకు మధ్య రూ.6 వేల కోట్ల ఒప్పందంపై జీ టు జీ డీల్‌గా శ్రీలంక ఆర్థిక మంత్రి చెప్పారు. అంటే గౌతమ్ అదానీ టు గొటబయ రాజపక్సే (శ్రీలంక మాజీ అధ్యక్షుడు). జీ టు జీకి మధ్యవర్తి మోదీ. అదానీ కంపెనీ నరేంద్రమ�
చాలా ఏండ్ల కిందట ఒక మిత్రుడు ‘అవినీతి అనేది నోట్లోని ఉమ్మి లాంటిది. మనది మనకు బాగానే ఉంటది, చప్పరించి మింగేస్తం. ఎదుటివారిది మాత్రం అసహ్యం వేస్తది’ అని నాతో అన్నాడు! అసలు అవినీతి అంటే అక్రమ సంపాదనకు సంబంధ�