వివేకా రెండో భార్య వాంగ్మూలం నమోదు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆయన రెండో భార్య షమీమ్ వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు రికార్డుచేశారు. షమీమ్ సీబీఐకి ఇచ్చిన మూడు పేజీల స్టేట్మెంట్లో సంచలన విషయాలు ఉన్నాయి.
- సీబీఐకి ఇచ్చిన మూడు పేజీల
హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆయన రెండో భార్య షమీమ్ వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు రికార్డుచేశారు. షమీమ్ సీబీఐకి ఇచ్చిన మూడు పేజీల స్టేట్మెంట్లో సంచలన విషయాలు ఉన్నాయి. ఈ స్టేట్మెంట్లో వైఎస్ భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి పేర్లు లేకపోవడం గమనార్హం. వివేకా హత్యకు ముందు జరిగిన పరిణామాలను షమీమ్ వివరించారు. 2010 అక్టోబర్ 3న వివేకాతో తనకు వివాహం జరిగిందని షమీమ్ తెలిపారు.
2015లో తమకు షెహన్ షా (కొడుకు) జన్మించినట్టు పేర్కొన్నారు. వివేకాకు దూరంగా ఉండాలని సునీతారెడ్డి బెదిరించేదని, హత్యకు కొన్ని గంటల ముందు వివేకా తనతో ఫోన్లో మాట్లాడారని చెప్పారు. బెంగళూరు భూ సెటిల్మెంట్లో రూ.8 కోట్లు వస్తాయని వివేకా చెప్పారని వెల్లడించారు. తమ వివాహం వివేకా కుంటుంబసభ్యులకు ఇష్టం లేదని, తమను దూరం పెట్టారని ఆమె వివరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

