రుణాలపై వడ్డీరేట్లను 55 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది ముత్తూట్ మైక్రోఫిన్. కొత్తగా తీసుకునే రుణాలతోపాటు పాత వాటికి కూడా ఈ తగ్గింపు వర్తించనున్నదని పేర్కొంది.
తాము జారీ చేసిన నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ కొన్ని బ్యాంకులు విచ్చలవిడిగా అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నా దేశ కేంద్ర బ్యాంకైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మౌన ప్రేక్షకుడిలా చూస్తూ ఉంద�
భారీ అలజడి. మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణకు పెద్దపీట వేయడంతో సూచీలు ఒక్కసారిగా పడిపోయాయి. సెన్సెక్స్ ఏడాదిన్నర కాలంలో అత్యంత భీకర నష్టాన్ని చవిచూసింది. దీంతో మార్కెట్ సంపద ఈ ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల�
డిపాజిట్లను ఆకట్టుకోవడానికి ఒక్కో బ్యాంక్ క్రమంగా వడ్డీరేట్లను పెంచుతున్నాయి. దీంట్లో భాగంగా కొటక్ మహీంద్రా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం వరకు పెంచింది.
ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని శాసించే అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై సంచలన సంకేతాల్ని అందించింది. 2024లో 3-4 దఫాలు వడ్డీ రేట్ల తగ్గింపులు ఉంటాయంటూ సంకేతాలిచ్చింది. తాజా డిసెంబర్ ప
రిజర్వ్ బ్యాంక్ సంవత్సరంన్నర క్రితం నుంచి మొదలుపెట్టి వరుస వడ్డీ రేట్ల పెంపుతో గృహ రుణాలపై నెలసరి వాయిదాల చెల్లింపు పెనుభారంగా మారింది. రెండేండ్ల క్రితం చెల్లించిన ఈఎంఐలకు ఇప్పుడు అదనంగా 20 శాతం చెల్ల
వచ్చే ఏడాది జూన్ వరకు కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ తగ్గించకపోవచ్చని, అవి యథాతథంగానే ఉంటాయని విదేశీ బ్రోకరేజీ దిగ్గజం డ్యూయిష్ బ్యాంక్ తాజగా అభిప్రాయపడింది.
HDFC Bank | దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు ‘హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) ’ వివిధ రుణాలపై వడ్డీరేట్లు పెంచేసింది. సెలెక్టెడ్ టెన్యూర్డ్ రుణాలపై బెంచ్ మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్�
Interest Rates | ఒకవేళ క్రూడాయిల్ బ్యారెల్ ధర 95 డాలర్లు దాటితే మాత్రం.. ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అదే జరిగితే మళ్లీ వడ్డీరేట్ల పెంపు అనివార్యమని మోర్గాన్ స్టాన్లీ స్పష్టం చేసింది.
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ ఆర్థిక ఫలితాల్లో అంచనాలకుమించి రాణించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.3,606 కోట్ల నికర లాభాన్ని గడించింది.
ద్రవ్యోల్బణం పట్ల రిజర్వ్బ్యాంక్ ‘అత్యంత అప్రమత్తం’గా ఉంటుందని, ఈ రేటు 4 శాతానికి తగ్గేలా చూస్తుందని గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. తద్వారా అధిక వడ్డీ రేట్లు దీర్ఘకాలం కొనసాగుతాయన్న సంకేతాలిచ్
RBI | ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి గరిష్ట స్థాయికి పెరిగిన వడ్డీరేట్లు స్థిరంగా ఎంత కాలం కొనసాగుతాయో చెప్పలేమని, కాలమే సమాధానం చెప్పాలంటూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.