RBI | ఈసారీ వడ్డీరేట్లు యథాతథం?
ఈసారీ కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగానే ఉంచవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
RBI | ముంబై, జూన్ 6: ఈసారీ కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగానే ఉంచవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. బుధవారం మొదలైన మూడు రోజుల ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష.. శుక్రవారం ముగుస్తున్నది. దీంతో ఉదయం రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఓ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.
గత ఏడాది ఫిబ్రవరి నుంచి వడ్డీరేట్ల జోలికి వెళ్లకుండానే ఆర్బీఐ ద్రవ్యసమీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఫలితంగా రెపో రేటు 6.5 శాతం వద్దే ఉంటున్నది. దీంతో రుణాలపై వడ్డీరేట్లు తగ్గడం లేదు. ఈఎంఐల భారం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం ఇంకా అధిక స్థాయిల్లోనే ఉన్నందున ఈసారి కూడా వడ్డీరేట్లు తగ్గకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

