న్యూఢిల్లీ, జూన్ 6: యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను పావుశాతం తగ్గించింది. దీంతో బెంచ్మార్క్ రేటు 4 శాతం నుంచి 3.75 శాతానికి దిగొచ్చింది.