వచ్చే ఏడాది జూన్ వరకు కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ తగ్గించకపోవచ్చని, అవి యథాతథంగానే ఉంటాయని విదేశీ బ్రోకరేజీ దిగ్గజం డ్యూయిష్ బ్యాంక్ తాజగా అభిప్రాయపడింది.
HDFC Bank | దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు ‘హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) ’ వివిధ రుణాలపై వడ్డీరేట్లు పెంచేసింది. సెలెక్టెడ్ టెన్యూర్డ్ రుణాలపై బెంచ్ మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్�
Interest Rates | ఒకవేళ క్రూడాయిల్ బ్యారెల్ ధర 95 డాలర్లు దాటితే మాత్రం.. ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అదే జరిగితే మళ్లీ వడ్డీరేట్ల పెంపు అనివార్యమని మోర్గాన్ స్టాన్లీ స్పష్టం చేసింది.
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ ఆర్థిక ఫలితాల్లో అంచనాలకుమించి రాణించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.3,606 కోట్ల నికర లాభాన్ని గడించింది.
ద్రవ్యోల్బణం పట్ల రిజర్వ్‌బ్యాంక్ ‘అత్యంత అప్రమత్తం’గా ఉంటుందని, ఈ రేటు 4 శాతానికి తగ్గేలా చూస్తుందని గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. తద్వారా అధిక వడ్డీ రేట్లు దీర్ఘకాలం కొనసాగుతాయన్న సంకేతాలిచ్
RBI | ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి గరిష్ట స్థాయికి పెరిగిన వడ్డీరేట్లు స్థిరంగా ఎంత కాలం కొనసాగుతాయో చెప్పలేమని, కాలమే సమాధానం చెప్పాలంటూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
US Interest Rates | సమర్థవంతమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కోసం ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీరేట్లు పెంచాల్సిందేనని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ తేల్చేశారు.
HDFC Bank Loans Costly | ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంకు మంజూరు చేసే వివిధ రుణాల వడ్డీరేట్లు పెరిగాయి. ఆర్బీఐ కీలక రెపోరేట్ పెంచకున్నా, బేస్ రేట్ నుంచి ఎంసీఎల్ఆర్ పెంచేసింది. దీంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇచ్చే ఇండ్ల
ఈ పండుగ సీజన్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏదైనా శుభవార్త చెప్తుందేమోనని అంతా భావించారు. కానీ ఇటీవల ముగిసిన ద్వైమాసిక ద్రవ్యవిధాన పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగానే ఉంచాలన�
ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ)ను ఎంచుకునే ముందు డిపాజిట్ చేసే మొత్తం, వడ్డీరేట్లతోపాటు దాని కాలపరిమితి కూడా ప్రాధాన్యతాంశమే. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఎఫ్డీలు.. మీ రాబడులపైనేగాక, మీ ఆర్థిక లక్ష్యాలపైనా ప�
డిసెంబర్ త్రైమాసికానికి ఒక్క స్కీమ్ మినహా మిగిలిన చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం యథాతథంగా అట్టిపెట్టింది. ఐదేండ్ల రికరింగ్ డిపాజిట్ పథకం వడ్డీ రేటును మాత్రం 6.5 శాతం నుంచి 6
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్..ప్రస్తుతేడాదిపై గంపెడు ఆశలు పెట్టుకున్నది. దేశీయంగా లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌తో ఈ ఏడాది విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయే అవకాశం
Interest Rates | ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిలో కొనసాగుతుండటంతో ఇప్పట్లో వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు లేవని ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ హర్ష బంగారి తెలిపారు.