ఇంటర్ వార్షిక పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభమై 25తో ముగియనున్నా యి. పరీక్షల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య సోమవారం విడుదల చేశా రు.
Inter Exam Fees | ఆంధ్రప్రదేశ్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యేందుకు పరీక్ష ఫీజు
చెల్లింపు ప్రక్రియను పొడిగించారు.
ఖమ్మం జిల్లా విద్యార్థి భూక్యా లోహిత్ను అదృష్టం వెక్కిరించింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన జేఈఈ పరీక్షలో ర్యాంకు సాధించిన లోహిత్.. ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు.
Inter Exams | ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 926 పరీక్ష కేంద్రాల్లో 4,27,015 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నాయి.
TS BIE | ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 3వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధ
Inter Exams | ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీని ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. మే 4వ తేదీ వరకు ఫెయిలైన విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించొచ్చని �
TSBIE | తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైన వారికి మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజును ఏప్రిల్ 25 న
ఓపెన్ 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. సోమవారం పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఓపె
టీఎస్ ఎప్సెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్) దరఖాస్తులు జోరందుకున్నాయి. వారం వ్యవధిలోనే మరింత పుంజుకున్నాయి. ఇంటర్ వార్షిక పరీక్షలకు ముందు ఎప్సెట్ దరఖాస్తులు లక్షలోపే ఉండేవి.
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిశాయి. కెరమెరితో పాటు మోడిలోని కేజీబీవీ కళాశాలకు చెందిన మొదటి సంవత్సరం విద్యార్థులు మొత్తం 146 మందికి 1
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు గురువారం ముగిశాయి. గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులు చివరి పరీక్ష రాశారు. ఈ సందర్భంగా తమ స్నేహితులతో కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగారు. మళ్లీ కలుద్దామని వీడ్కోలు చెప్పుక�
ఇంటర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. షాద్నగర్ పట్టణంలో ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,859 మంది విద్యార్థులకుగాను 1,743 మంది హాజరుకాగా 116 మంది గైర్హాజరయ్యారు.