బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్‌బచ్చన్ ‘ప్రాజెక్ట్-కె’ సినిమా షూటింగ్లో గాయపడ్డారు. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా పక్కటెముకలకు బలమైన దెబ్బ తగిలిందని ఆయన తన వ్యక్తిగత బ్లాగ్ ద్వారా తెలి�
ఆస్ట్రేలియాకు దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉన్నది. ఇప్పటికే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో వరుసగా రెండు మ్యాచ్‌లు చేజార్చుకున్న ఆసీస్ జట్టుకు స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ దూరమయ్యాడు. గాయం కారణంగా భారత�
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం స్కూల్ బస్సును ఆర్టీసీ బస్ ఢీకొన్న ప్రమాదంలో విద్యార్థులు గాయపడగా మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. చిన్నారులకు మెరుగైన చికిత్స అంద�
జనగామ-సూర్యాపేట జాతీయ రహదారిలో నెల్లుట్ల బ్రిడ్జిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మందికి గాయాలయ్యాయి. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ నుంచి మాదారానికి ప్రయాణికులతో వెళ్తున్న �
అన్నారం షరీఫ్‌లో శుక్రవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎస్సై దేవేందర్ కథనం ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన ఎండీ రఫీ కొత్త కారు కొనుగోలు చేసిన సందర్భంగా అన్నారం షరీఫ్ దర్గాకు వచ్చాడు. దర్శనం అనంతరం వెళ్
ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 16 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరో ఆరు నెలల పసిపాప తీవ్ర గాయాలపాలై దవాఖానలో చికిత్స పొందుతున్నది. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పోశెట్టిపల�
గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా.. గ్యాస్ లీకై అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఫతేనగర్ శివశంకర్ కాలనీలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సనత్‌నగర్ అగ్నిమాపక శా�
దోపిడీ దొంగల దాడిలో తీవ్రంగా గాయపడిన ఎస్వోటీ కానిస్టేబుల్ రాజు నాయక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాజు ఛాతిలో ఎడమవైపు రెండు బలమైన కత్తిపోట్లు పడ్డాయి. మెరుగైన చికిత్స నిమిత్తం అతడి�
సర్కస్ ట్రైనర్‌పై పులి దాడి చేయడంతో అక్కడున్న వారంతా హడలిపోయిన ఘటన ఇటలీలోని మరీనా ఒర్ఫై సర్కస్‌లో వెలుగుచూసింది. లీస్ ప్రావిన్స్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడ�
భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఘోర ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డాడు. తన తల్లిని కలుసుకునేందుకు సొంత ఊరు రూర్కీకి వెళుతున్న క్రమంలో మాంగ్లౌర్ దగ్గర శుక్రవారం తెల్లవారుజామున పంత్ కారు ప్రమాదానికి గుర�
ఔటర్ సర్వీస్ రోడ్డు పక్క నుంచి కొనసాగుతున్న సైకిల్ ట్రాక్ పనుల్లో అకస్మాత్తుగా డిటోనేటర్ పేలడంతో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకు�
థిన్నర్ డబ్బా పేలిన ఘటనలో తండ్రి, కొడుకు గాయపడ్డారు. వీరిద్దరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడు లోయల్ ట్యాంక్‌బండ్ సమీపంలోని చెత్త డంపింగ్ యార్డ్‌లో సంభవించింది