Mumbai Indians | ముంబై : ముంబై ఇండియన్స్ బ్యాటర్ విష్ణు వినోద్ ముంజేయి గాయం కారణంగా అతడు ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. విష్ణు స్థానంలో సౌరాష్ట్ర వికెట్ కీపర్ హార్విక్ దేశాయ్‌ను జట్టులోకి తీసుకున్నట్టు ముంబై ఇండియన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.