Shivam Mavi | లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఎదురుదెబ్బ.. టోర్నీకి శివమ్ మావి దూరం
ఐపీఎల్లో వరుస విజయాలతో జోరుమీదున్న లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పక్కటెముకల గా యం కారణంగా యువ పేసర్ శివమ్ మావి టోర్నీకి పూర్తిగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని లక్నో యాజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
Shivam Mavi | లక్నో: ఐపీఎల్లో వరుస విజయాలతో జోరుమీదున్న లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పక్కటెముకల గా యం కారణంగా యువ పేసర్ శివమ్ మావి టోర్నీకి పూర్తిగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని లక్నో యాజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
గత డిసెంబర్లో జరిగిన వేలంలో రూ.6.4 కోట్లకు శివమ్‌ను లక్నో ఫ్రాంచైజీ తమ జట్టులోకి తీసుకుంది. రాజస్థాన్ రాయల్స్‌కు మారిన అవేశ్‌ఖాన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు మావి వైపు లక్నో మొగ్గుచూపింది. అయితే గత ఆగస్టులో గాయపడ్డ ఈ ఉత్తరప్రదేశ్ యువ పేసర్ దేశవాళీ టోర్నీలో కూడా ఆడలేకపోయాడు. గాయం నుంచి తేరుకునే వరకు శివమ్‌కు పూర్తి సహకారం అందిస్తామని
లక్నో పేర్కొంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

