Trainer Aircraft Crashes | కూలిన శిక్షణ విమానం.. మహిళా పైలట్‌కు గాయాలు
Trainer Aircraft Crashes | శిక్షణ విమానం కూలింది. ఈ ప్రమాదంలో మహిళా పైలట్ గాయపడింది. మధ్యప్రదేశ్‌లోని గుణాలో ఈ సంఘటన జరిగింది.
భోపాల్: శిక్షణ విమానం కూలింది. ఈ ప్రమాదంలో మహిళా పైలట్ గాయపడింది. మధ్యప్రదేశ్‌లోని గుణాలో ఈ సంఘటన జరిగింది. (Trainer Aircraft Crashes) చైమ్స్ ఏవియేషన్ అకాడమీకి చెందిన విద్యార్థిని బుధవారం ఒంటరిగా విమానం నడిపింది. విమాన ఇంజిన్‌లో సమస్యను గుర్తించిన ఆ మహిళా పైలట్, గుణ ఎరోడ్రోమ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అనుమతి కోరింది. ఈ క్రమంలో విమానంపై నియంత్రణ కోల్పోయింది. దీంతో రన్ వేకు సమీపంలో ట్రైనర్ ఫ్లైట్ కూలిపోయింది. ఆ విమానంలో ఉన్న మహిళా పైలట్ ఈ ప్రమాదంలో గాయపడింది.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే పోలీస్, ఫైర్, అంబులెన్స్ సిబ్బంది ప్రమాద సంఘటనకు చేరుకున్నారు. గాయపడిన మహిళా పైలట్‌ను గుణ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సింగిల్ ఇంజిన్ విమానం సెస్నా 172లో తలెత్తిన సమస్య ఈ ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

