మహారాష్ట్ర పుణె జిల్లాలో బారామతి ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో శనివారం శిక్షణ విమానం ఒకటి క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి మరోచోటకు దూసుకెళ్లింది.
Plane Crash: ఇటలీలో విమానం ప్రమాదం జరిగింది. హైవేపై అది కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. బ్రెసికా సిటీ సమీపంలో ఈ ఘటన జరిగింది.
Car crashes through wall | కారును పార్కింగ్ చేస్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో రివర్స్ గేర్‌లో ఉన్న ఆ కారు పార్కింగ్ కాంప్లెక్స్ గోడను వెనుక నుంచి ఢీకొట్టింది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆ కారు కింద పడింది.
Coast Guard Chopper Crashes | ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) కూలిపోయింది. దీంతో మంటలు చెలరేగాయి. హెలికాప్టర్‌లోని ముగ్గురు సిబ్బంది ఈ ప్రమాదంలో మరణించారు. గుజరాత్‌లోని పోర్బ
Car Jumps Divider | మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేశాడు. ఆటోను తప్పించబోయి వేగంగా డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో గాల్లోకి లేచిన ఆ కారు అవతల రోడ్డులోకి జంప్ చేసింది. ఎదురుగా వస్తున్న స్కూటర్�
IAF Helicopter Crashes | వరద బాధితుల కోసం సామగ్రిని తీసుకువెళ్తున్న ఐఏఎఫ్ హెలికాప్టర్ అదుపుతప్పింది. వరద నీటితో నిండిన ప్రాంతంలో అది ఎమర్జెన్సీగా ల్యాండ్ అయ్యింది. పైలట్, అందులోని జవాన్లు ప్రాణాలతో బయటపడ్డారు. స్థ�
ఐఏఎఫ్‌కు చెందిన ఎంఐ-17 చాపర్ ద్వారా కేదార్నాథ్ నుంచి గౌచర్‌కు తరలిస్తున్న సాంకేతికపర లోపాలున్న ఓ ప్రైవేటు హెలికాప్టర్ కూలిపోయింది. లించోలీలోని మందాకిని నది సమీపంలో శనివారం ఈ హెలికాప్టర్ కూలిందని, ఈ
Luna 25 crashes | సుమారు 50 ఏండ్ల తర్వాత రష్యా చేపట్టిన మూన్ మిషన్ ఫెయిల్ అయ్యింది. అది పంపిన లూనా-25 ప్రోబ్ చంద్రుడిపై కూలిపోయింది (Luna-25 Probe Crashes). తమ అంతరిక్ష నౌక చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టిందని రష్యా అంతరిక్ష సంస్థ �
అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. మృతుల్లో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారానికి చెందిన లెఫ్ట్‌నెంట్ కర్నల్�
రాజస్థాన్‌లోని బర్మార్ జిల్లాలో మిగ్-21 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు. గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు భారత వాయుసేన ధ్రువీకరించింది
మహారాష్ట్రలోని పుణే సమీపంలో కదబన్వాడీ వద్ద పంట పొలంలో సోమవారం శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో మహిళా పైలట్ (22)కు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.