plane crashes in France | ఫ్రాన్స్‌లో కూలిన విమానం.. 11 మంది మృతి
plane crashes in France | స్కైడైవర్ల బృందంతో వెళ్తున్న చిన్న విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించారు. మృతుల్లో ఐదుగురు శిక్షకులు, ఐదుగురు విద్యార్థులు, పైలట్ ఉన్నారు.
పారిస్: స్కైడైవర్ల బృందంతో వెళ్తున్న చిన్న విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించారు. మృతుల్లో ఐదుగురు శిక్షకులు, ఐదుగురు విద్యార్థులు, పైలట్ ఉన్నారు. ఫ్రాన్స్‌లోని నాన్సీ సమీపంలోని టోమ్బ్లైన్లో ఈ సంఘటన జరిగింది. (plane crashes in France) ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో స్కైడైవర్ల బృందాన్ని తీసుకెళ్తున్న చిన్న ప్రైవేట్ విమానం రహదారి పక్కన ఉన్న ప్రాంతంలో కూలిపోయింది. విమాన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, అత్యవసర వైద్య సేవల బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
కాగా, ఈ ప్రమాదంలో 11 మంది మరణించినట్లు అధికారులు గుర్తించారు. మృతుల్లో ఐదుగురు స్కైడైవింగ్ శిక్షకులు, ఐదుగురు విద్యార్థులు, పైలట్ ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సహాయక చర్యలకు ఆటంకం కలుగుకుండా ఉండేందుకు ప్రమాద స్థలానికి దూరంగా ఉండాలని ప్రజలు, వాహనదారులకు పోలీసులు సూచించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

