Charter Plane: 8 మందితో వెళ్తున్న చార్టర్ విమానం .. అలస్కాలో కూలింది
Charter Plane: పశ్చిమ అలస్కాలో చార్టర్ విమానం కూలింది. ఆ విమానంలో 8 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో ఇద్దరు పైలెట్లు, ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. అయితే వారి పరిస్థితి ఎలా ఉందో ఇంకా తెలియదని నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు చీఫ్ పేర్కొన్నారు.
అలస్కా: పశ్చిమ అలస్కాలో చార్టర్ విమానం(Charter Plane) కూలింది. ఆ విమానంలో 8 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు పైలెట్లు, ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. అయితే వారి పరిస్థితి ఎలా ఉందో ఇంకా తెలియదని నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు చీఫ్ పేర్కొన్నారు. అలస్కాలోని యాంకరేజ్ సిటీ నుంచి ఆ చార్టర్ ప్లేన్ టేకాఫ్ తీసుకున్నది. కేప్ న్యూహెన్హమ్ సమీపిస్తున్న సమయంలో ఆ విమానం కూలి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ ఘటనకు చెందిన ప్రాథమిక సమాచారం మాత్రమే అందిందని, పూర్తి వివరాలు అందాల్సి ఉన్నట్లు అధికారులు చెప్పారు. అలస్కా రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ ప్రస్తుతం సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

