Aircraft Crash: అమ్రేలీ జిల్లాలో విమాన ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో శిక్షణ పొందుతున్న ట్రైనీ పైలెట్ ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ప్రమాదం జరిగింది. ప్రమాద కారణాలు ఇంకా తెలియరాలేదు.
Kiran Aircraft: కిరణ్ శిక్షణ విమానం కర్నాటకలో కూలింది. చామరాజనగర్‌లోని మాకాలి గ్రామంలో ఆ విమానం క్రాష్ అయ్యింది. విమానంలో ఉన్న ఇద్దరు పైలెట్లు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు.
Trainer Aircraft Crash | శిక్షణ విమానం కూలిన ( Trainer Aircraft Crash) ప్రాంతానికి సమీపంలో కాలిపోయిన ఒక వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నట్లు జిల్లా ఎస్పీ సమీర్ సౌరభ్ తెలిపారు. ఆ మృతదేహం పైలట్దా అన్నది గుర్తించాల్సి ఉందన్నారు. మిస్సింగ్�
సియోల్: దక్షిణ కొరియాకు చెందిన రెండు వైమానిక దళ విమానాలు గాలిలోనే ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు పైలెట్లు మృతిచెందారు. రాజధాని సియోల్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాచియాన్ నగరంలో ఈ ఘటన జరిగింద
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఒక శిక్షణ విమానం శనివారం కూలిపోయింది. అయితే పైలట్ శిక్షణ పొందుతున్న వ్యక్తితోపాటు శిక్షణ ఇస్తున్న వ్యక్తి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. సాగర్ జిల్లాలోని ధన ప్రాంతంలో ఈ ఘట�