Kiran Aircraft: కర్నాటకలో కూలిన కిరణ్ శిక్షణ విమానం
Kiran Aircraft: కిరణ్ శిక్షణ విమానం కర్నాటకలో కూలింది. చామరాజనగర్‌లోని మాకాలి గ్రామంలో ఆ విమానం క్రాష్ అయ్యింది. విమానంలో ఉన్న ఇద్దరు పైలెట్లు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు.
బెంగుళూరు: భారత వైమానిక దళానికి చెందిన కిరణ్ శిక్షణ విమానం(Kiran Aircraft) కర్నాటకలో నేలకూలింది. చామరాజనగర్‌లోని మాకాలి గ్రామంలో ఆ విమానం క్రాష్ అయ్యింది. అయితే ఆ విమానంలో ఉన్న ఇద్దరు పైలెట్లు క్షేమంగా ఉన్నారు. లేడీ పైలెట్ కూడా క్షేమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటన పట్ల విచారణకు ఆదేశించినట్లు ఐఏఎఫ్ అధికారులు వెల్లడించారు.
ಚಾಮರಾಜನಗರದಲ್ಲಿ ಲಘು ವಿಮಾನ ಪತನ
ಚಾಮರಾಜನಗರ ತಾಲ್ಲೂಕಿನ ಕೆ.ಮೂಕಹಳ್ಳಿ ಬಳಿ ಗುರುವಾರ ಮಧ್ಯಾಹ್ನ ಲಘು ವಿಮಾನವೊಂದು ಪತನವಾಗಿದೆ. ವಿಮಾನದಲ್ಲಿ ಇಬ್ಬರು ಪೈಲಟ್ ಗಳಿದ್ದರು ಎನ್ನಲಾಗಿದೆ. ಅವರು ಪ್ಯಾರಾಚೂಟ್ ಮೂಲಕ ಕೆಳಗೆ ಇಳಿದು, ಅಪಾಯದಿಂದ ಪಾರಾಗಿದ್ದಾರೆ.#Chamarajnagar #FlightCrash pic.twitter.com/yNx03zZ4SA
— Prajavani (@prajavani) June 1, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

