Trainer Aircraft Crash| కూలిన ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్.. ఇద్దరు పైలట్లు మిస్సింగ్
Trainer Aircraft Crash | శిక్షణ విమానం కూలిన ( Trainer Aircraft Crash) ప్రాంతానికి సమీపంలో కాలిపోయిన ఒక వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నట్లు జిల్లా ఎస్పీ సమీర్ సౌరభ్ తెలిపారు. ఆ మృతదేహం పైలట్దా అన్నది గుర్తించాల్సి ఉందన్నారు. మిస్సింగ్ అయిన మరో మహిళా ట్రైనీ పైలట్ కోసం ఆ ప్రాంతంలో గాలిస్తున్నట్లు తెలిపారు.
భోపాల్: ఒక ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ కూలింది (Trainer Aircraft Crash). అందులో ఉన్న ఇద్దరు పైలట్లు మిస్సింగ్ అయ్యారు. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బాలాఘాట్ సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని గోండియా జిల్లా బిర్సీ విమానాశ్రయం నుంచి శిక్షణ విమానం శనివారం టేకాఫ్ అయ్యింది. అందులో ఇద్దరు ట్రైనీ పైలట్లు ఉన్నారు. అయితే ఆ శిక్షణ విమానం మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో కూలిపోయింది. అందులోని ఇద్దరు పైలట్ల జాడ తెలియలేదు.
కాగా, బాలాఘాట్ జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న లంజి, కిర్నాపూర్ ప్రాంతంలోని కొండల్లో ఈ శిక్షణ విమానం కూలింది. అది కూలిన ప్రాంతానికి సమీపంలో కాలిపోయిన ఒక వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నట్లు జిల్లా ఎస్పీ సమీర్ సౌరభ్ తెలిపారు. ఆ మృతదేహం పైలట్దా అన్నది గుర్తించాల్సి ఉందన్నారు. మిస్సింగ్ అయిన మరో మహిళా ట్రైనీ పైలట్ కోసం ఆ ప్రాంతంలో గాలిస్తున్నట్లు పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు.
Also Read:
Army jawan | భార్యతో సహోద్యోగి వివాహేతర సంబంధం.. అతడి భార్యను హత్య చేసిన ఆర్మీ జవాన్
Cheque Bounce | సినిమా అవార్డు గ్రహీతలకు ఇచ్చిన చెక్కులు బౌన్స్.. అస్సాం ప్రభుత్వంపై విమర్శలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbols were tampered | ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు..! నిలిచిన పోలింగ్
Hrithik Roshan | మన బంధం ఒక్క సినిమాతో ముగియలేదు.. దర్శకుడు సంజయ్ గుప్తా మృతిపై హృతిక్ ఎమోషనల్!
Road accident | గద్వాలలో కారు బీభత్సం.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
SCENE Trailer | ‘సీన్’ ట్రైలర్ వచ్చేసింది.. అంచనాలు పెంచుతున్న సూర్య-నస్లెన్ మైండ్ గేమ్!
Bigg Boss 10 | హౌస్ నుంచి ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్.. కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ !
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

