Manipur | బీజేపీ పాలిత మణిపూర్ (Manipur)లో హింసాత్మక సంఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర మంత్రి ఇంటి బయట బాంబు పేలింది. ఈ సంఘటనలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ( సీఆర్పీఎఫ్) జవాన్, ఒక మహిళ గాయపడ్డారు.
పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. హజారా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి బోల్తాపడిన ప్రమాదంలో 33 మంది ప్రయాణికులు మృతి చెందగా, 80 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని భావిస్తున్నారు.
వేర్వేరు జిల్లాల్లో శనివారం వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. వాటి దాడిలో ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని 25వ వార్డుకు చెందిన ప
Tirupati | అలిపిరి నడక మార్గంలో చిరుత(Leopard) దాడిలో గాయపడిన చిన్నారి కౌశిక్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో అతడిని శుక్రవారం వైద్యులు డిశ్చార్జి చేశారు.
Buses Collision: రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 75 మందికి గాయాలు అయ్యాయి. న్యూయార్క్ సిటీలో ఈ ఘటన జరిగింది. డబుల్ డక్కర్ బస్సులో జనం కిక్కిరిసి ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేర్పించారు.
School Bus | స్కూల్ బస్ డ్రైవర్(School Bus ) నిర్లక్ష్యం వల్ల పెను ప్రమాదం తప్పింది. సెల్‌ఫోన్ మాట్లాడుతూ బస్సును నడపడం వల్ల బస్ బోల్తా పడి విద్యార్థులు (Students) గాయపడిన ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట పమిడిమర్ర
(Shots fired during BJP event | బీజేపీ కార్యక్రమంలో కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో కాల్పులు జరుగడంతో (Shots fired during BJP event) ఒక కార్యకర్త గాయపడ్డాడు. బీహార్‌లోని మాధేపురా జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ (Poonch) సెక్టార్లో దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను (Terrorists) సైన్యం అడ్డుకున్నది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పూంచ్ జిల్లాలోని గుల్పూర్ సె�
‘టైగర్ 3’ సినిమా చిత్రీకరణలో గాయపడ్డారు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. వీపుపై పెద్ద బ్యాండేజ్‌తో ఆయన తన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఫైట్ సీన్స్ షూటింగ్ సందర్భంగా సల్మాన్‌కు
ర్యాలీ అనంతరం దేవకినందన్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపైకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు పెద్ద సంఖ్యలో ఎక్కారు. దీంతో ఆ స్టేజీ ఉన్నట్టుండి కూలిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మరికొందరు