హల్దానీలో హైటెన్షన్
ఉత్తరాఖండ్‌లోని హల్దానీ నగరంలో గురువారం మదర్సా కూల్చివేత సందర్భంగా చెలరేగిన హింసలో 60 మందికి పైగా గాయపడ్డారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడంగా నిర్ధారించిన మదర్సాను అధికారులు కూల్చివేయడానికి ప్రయత్నించినప్పుడు అల్లరి మూక వారిపై రాళ్లు రువ్వింది.
- మదర్సా కూల్చివేతతో చెలరేగిన హింస
- వాహనాలకు నిప్పు.. 60 మందికి గాయాలు
- కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు
హల్దానీ, ఫిబ్రవరి 8: ఉత్తరాఖండ్‌లోని హల్దానీ నగరంలో గురువారం మదర్సా కూల్చివేత సందర్భంగా చెలరేగిన హింసలో 60 మందికి పైగా గాయపడ్డారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడంగా నిర్ధారించిన మదర్సాను అధికారులు కూల్చివేయడానికి ప్రయత్నించినప్పుడు అల్లరి మూక వారిపై రాళ్లు రువ్వింది.
ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో కనిపిస్తే కాల్చివేత, కర్ఫ్యూ ఉత్తర్వులను జిల్లా మెజిస్ట్రేట్ జారీ చేశారు. మసీదు పక్కనే గల మదర్సాను జేసీబీతో కూల్చివేయడానికి అధికారులు, పోలీసులు ప్రయత్నించినప్పుడు అల్లరి మూక రాళ్ల దాడి చేసింది. ఈ ఘటనలో పోలీసులు, అధికారులు, పాత్రికేయులు గాయపడ్డారు. అల్లరి మూకను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించగా.. హింస మరింత ఎక్కువైంది. పోలీస్ స్టేషన్ బయట ఉన్న వాహనాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. నిందితులను గుర్తించామని.. త్వరలోనే అరెస్ట్ చేస్తామని మున్సిపల్ కమిషనర్ పంకజ్ ఉపాధ్యాయ్ వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

