ఇందిరమ్మ ఇంటి కోసం ఓ తండ్రి గుండె ఆగిపోయిన ఘటన ఖమ్మం జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ నెల 21 నుంచి 24 వరకూ జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం.. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో వార్డు అధికారి నల్లటి వినోద్‌కుమార్ అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు సోమవారం నేరుగా దొరికిపోయాడు. ఇటీవల ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల
గణతంత్ర దినోత్సవం రోజున నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని గొప్పగా చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం తొలి రోజు గ్రేటర్‌కు మొండిచేయి చూపింది. హనుమకొండ, వరంగల్ జిల్లాలో అర్బన్ మండలాలను మినహాయించి మిగతా వాటి�
నాలుగు పథకాల అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశానుసారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయా గ్రామాల్లో ల
అర్హులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాలకు సంబంధించిన మంజూరీ ప
కాంగ్రెస్ ప్రభుత్వం మరో నాలుగు కొత్త పథకాలు రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. పైలట్ ప్ర�
Bandi Sanjay | ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడ�
ఇందిరమ్మ ఇండ్ల కోసమంటూ రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా లబ్ధిదారుల ఎంపిక విషయంలో ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో ఊరికి గరిష్ఠంగా 15-16 ఉండాల
రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న గ్రామసభల్లో జనం తిరగబడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చివరి రోజు శుక్రవారం నిరసనలు, నిలదీతలత�
ములు గు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం లో గురువారం చేపట్టిన గ్రామ సభ కుమ్మరి నాగేశ్వర్రావు (నాగయ్య) ప్రాణం మీదుకు తెచ్చింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని తీవ్ర మనస్తాపం చెం�
ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికపై నిరసనలు, నిలదీతలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో వ్యవహరించ
ప్రభుత్వం ప్రజలకు అందజేసే సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగే ప్రక్రియ అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లిలో గురువారం గ్రామ సభ ఏర్పాటు చేశ�
మున్సిపాలిటీలోని 12వ వా ర్డులో నిర్వహించిన గ్రామసభలో ప్రజలు అసహనం వ్య క్తం చేశారు. ఎన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలంటూ నాయకులను నిలదీశారు. మరికొన్ని వార్డుల్లో ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు ఇందిరమ్మ జాబితాలో ఉ�