ఉన్నత చదువుల కోసం అమెరికా బాట పడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. 2023-24 విద్యా సంవత్సరంలో అమెరికాకు అంతర్జాతీయ విద్యార్థులను పంపిన దేశాల్లో భారత్ టాప్లో నిలిచింది.
Canada Visa | భారతీయులకు జారీచేసే పర్యాటక వీసాల సంఖ్యను కెనడా భారీగా కుదించింది. గతంలో కెనడా పర్యాటక వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి 100 మంది భారతీయుల్లో దాదాపు 80 మందికి ఆ వీసాలు లభించేవి. కానీ, ఇప్పుడు ఆ సక్సెస�
స్వదేశాన్ని వీడి విదేశాల్లో స్థిరపడుతున్న భారతీయుల సంఖ్య పెరుగుతున్నది. గురువారం పారిస్లో విడుదల చేసిన ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఔట్లుక్ 2024లో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
అమెరికా వెళ్లాలని కలలు గనని భారతీయుడు ఉండరు. ఇక వెళ్లే అవకాశం లభించిన వారు ఎన్నో ఆశలతో ఆ గడ్డపై అడుగు పెడుతుంటారు. స్వేచ్ఛకు మారుపేరుగా పేరొందిన అమెరికా ప్రతిభావంతులను ఎప్పుడూ నిరుత్సాహపరచదు.
ఉన్నత చదువు, ఉద్యోగం, ఉపాధి పేరుతో మన దేశం నుంచి ఏటా లక్షలాది మంది విదేశాలకు ఎగిరిపోతున్నారు. ఒకసారి విదేశాలకు వెళ్లిన వారు తిరిగి భారత్కు రావడం ఇంచుమించు జరగడం లేదు. ప్రపంచంలో అతి పెద్ద విదేశీ వీసా భాగస�
విదేశాల్లో ఉద్యోగమంటే.. మంచి జీతం, జీవితం.. మన యువతలో ఉండే ఈ ఆకర్షణను సైబర్ నేరగాళ్లు అవకాశంగా మార్చుకుంటున్నారు. నకిలీ జాబ్ ఆఫర్లు ఇచ్చి దేశం కాని దేశంలో సైబర్ బానిసలుగా మారుస్తున్నారు.
భారత్ను వీడి అమెరికాలో స్థిరపడాలనే కలను నెరవేర్చుకునేందుకు కొందరు అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రమాదకర మార్గాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాది మంది అరెస్టయి అక్కడి జైళ్లలో మగ్గుతు�
వీసా నిబంధనలను అమెరికా కఠినతరం చేయడంతో ఆ దేశంపై ఆశలు పెట్టుకున్న భారతీయులకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే అమెరికన్ టెక్ ఇండస్ట్రీ లే ఆఫ్ల ప్రభంజనంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది.