Deportees | ఢిల్లీ: అమెరికా నుంచి మన దేశానికి చెందిన 12 మంది అక్రమ వలసదారులతో కూడిన నాలుగో విమానం ఆదివారం ఢిల్లీ చేరుకుంది. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటివరకు 344 మంది భారతీయులను నాలుగు విమానాల్లో స్వదేశానికి పంపారు.
ఆధారం యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్
చట్టబద్ధత లేకుండా అమెరికాలో నివసిస్తున్న భారతీయులు(అంచనా)
ఆధారం డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ, అమెరికా