ఎర్రకోటలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఐదుగురు బంగ్లాదేశీయులను (Bangladeshis) పోలీసులు అరెస్టు చేశారు. వారందరిని అక్రమ వలసదారులుగా గుర్తించామని పోలీసులు వెల్లడించారు.
అక్రమ వలసదారులకు మలేషియా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉపాధి కోసం ఆ దేశానికి వెళ్లి వివిధ కారణాల వల్ల అక్కడ చిక్కుకుపోయి స్వదేశానికి రాలేకపోతున్న చట్టవిరుద్ధ కార్మికులు, ఉద్యోగులు ఎలాంటి జైలు శిక్ష, జర�
అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించేందుకు అమెరికా కఠిన నిబంధనలను రూపొందించబోతున్నట్లు తెలిసింది. నోటీసు ఇచ్చిన ఆరు గంటల్లోనే అక్రమ వలసదారులను పంపించేందుకు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్�
Bangladeshi Immigrants Deported | సుమారు 250 మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను గుజరాత్ పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. తాళ్లతో వారి చేతులు కట్టేసి ప్రత్యేక విమానంలో ఢాకా తరలించారు.
అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కు తగ్గారు. మంచివారైన, చాలా కాలం నుంచి తమ వద్ద పని చేస్తున్న కార్మికులను ప్రభుత్వ దూకుడు విధానం తమ నుంచి దూరం చేస్తున్న
అక్రమ వలసదారుల అరెస్టులకు వ్యతిరేకంగా లాస్ ఏంజిలిస్‌లో ప్రారంభమైన నిరసనలు అయిదో రోజైన మంగళవారం మరిన్ని నగరాలకు విస్తరించి తీవ్ర రూపం దాల్చాయి. షికాగోలో వెయ్యి మందికి పైగా నిరసనకారులు కవాతు నిర్వహించ�
అక్రమ వలసదారుల ఏరివేతలో భాగంగా ఫెడరల్ అధికారులు చేపట్టిన దాడులతో లాస్ ఏంజెలెస్‌లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు రెండో రోజు కూడా కొనసాగాయి. శుక్రవారం లాస్ ఏంజెలెస్‌లో ఫెడరల్ అధికారులు జరిపిన దాడులత�
దాదాపు 5 లక్షల మంది వలసదారుల తాత్కాలిక చట్టబద్ధ హోదాను రద్దు చేసేందుకు అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. దీంతో వెనెజులా, క్యూబా, హైతీ, నికరాగ్వా అక్రమ వలసదారులను అమెరికా నుం�
అమెరికాకు వెళ్లి చదువుకుని తమ డాలర్ డ్రీమ్స్‌ను నెరవేర్చుకోవాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థులకు ట్రంప్ నిర్ణయాలు ఇబ్బందికరంగా మారాయి. అక్రమ వలసదారులపై అక్కడి అధికారులు ఉక్కుపాదం మోపుతుండగా ఎక్క
Illegal Immigrants: గుజరాత్లో అక్రమంగా ఉంటున్న సుమారు 450 మంది బంగ్లాదేశీ శరణార్థులను అరెస్టు చేశారు. అహ్మదాబాద్ సిటీలో నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్ ద్వారా వీళ్లను అదుపులోకి తీసుకున్నారు.
అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్ల వ్యతిరేకత అంతకంతకూ ఊపందుకుంటున్నది. ముఖ్యంగా వలసదారుల విషయంలో ట్రంప్ ఫర్మానాలు ప్రజల ఆగ్రహానికి గురవుతున్నాయి. ఆయన ‘నా మాటే శాసనం’ అన్నట్టుగా వ్యవహరిస్తు�
అక్రమ వలసదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ఆఫర్ ఇచ్చారు. స్వచ్ఛందంగా దేశం వీడాలనుకొనే వారికి విమాన టికెట్లు కొనిస్తాం, ఖర్చులకు కొంత డబ్బు కూడా ఇస్తామని ప్రకటించారు. మంగళవారం ఓ ఇంటర్వ్యూల�
అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు అమెరికా ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేస్తున్నది. గడువుకు మించి అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు తక్షణమే దేశాన్ని వీడాలని ఆ దేశ హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం