ప్రపంచకప్ ఫుట్‌బాల్ ఆసియా క్వాలిఫయింగ్ పోటీలలో భాగంగా మంగళవారం ఖతార్‌తో జరిగిన పోరులో భారత జట్టు 0-3తో ఓడిపోయింది. ఆట ఆరంభమైన నాలుగో నిమిషంలోనే ముస్తఫా ఖతార్‌కు ఆధిక్యం అందించాడు.
Ravi Shastri: ఫైనల్లో ఇండియానే ఫెవరేట్ అని మాజీ కోచ్ రవి శాస్త్రి తెలిపాడు. భారత జట్టు తమ గేమ్‌ప్లాన్‌కు కట్టుబడి ఉంటే సరిపోతుందని చెప్పాడు. భారత ఆటగాళ్లు ఒకవేళ ఫైనల్లో కూల్‌గా ఆడితే విజయం మనదే
Indian Team | ప్రపంచకప్‌లో సత్తా చాటుతూ టేబుల్ టాపర్‌గా కొనసాగుతున్న భారత క్రికెట్ జట్టు శుక్రవారం మధ్యాహ్నం హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం కాంగ్రా జిల్లాలోని ధర్మశాలకు చేరుకుంది. ఈ నెల 22న ధర్మశాల క్రికెట్ స్టే�
Asian Games-2023 | ఆట ఏదైనా భారత్ చేతిలో పాకిస్థాన్‌కు పరాజయం శరామామూలు అయిపోయింది. క్రికెట్ ప్రపంచకప్ చరిత్రలో భారత్‌పై పాకిస్థాన్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలువలేదు. ఆసియాకప్‌లోనూ భారత్‌పై పాక్‌కు మంచి ర
దక్షిణాసియా అండర్-19 ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భారత్ విజేతగా నిలిచింది. శనివారం ఇక్కడి దశరథ స్టేడియంలో జరిగిన ఫైనల్లో యువ భారత్ 3-0తో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మట్టికరిపించింది.
India men’s squash team | చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో బంగారు పతకం దక్కింది. మెన్స్ స్క్వాష్ టీమ్ ఈవెంట్లో మహేశ్, సౌరవ్ గోషల్, అభయ్సింగ్లతో కూడిన భారత జట్టు నసీర్ ఇక్బాల్,
సొంత గడ్డపై మరోసారి ప్రపంచ కప్ గెలవాలనే కసితో ఉన్న భారత జట్టు వామప్ మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. రోహిత్ సేన శనివారం గవాహటిలోని బర్సపర క్రికెట్ స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో తలపడనుంది.
Asian Games 2023 | చైనాలో జరుగుతున్న 19వ ఎడిషన్ ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ టీమ్ విజయపరంపర కొనసాగుతున్నది. వరుసగా రెండో మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఉజ్బెకిస్థాన్‌ను 16-0 తేడాతో ఓడించి�
ఖాట్మాండు: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య అండర్-19 చాంపియన్‌షిప్‌లో యువ భారత జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన పోరులో భారత్ 2-1తో భూటాన్‌పై విజయం సాధించింది.
Asian Games: ఇండియా చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల్లో మహిళా క్రికెట్ జట్టు గోల్డ్ మెడల్ గెలిచింది. శ్రీలంకపై ఫైనల్లో 19 రన్స్ తేడాతో హర్మన్‌ప్రీత్ బృందం విజయాన్ని నమోదు చేసింది.
Asian Games 2023 | చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల రోయింగ్ విభాగంలో భారత్ మూడో పతకం నెగ్గింది. మెన్స్ 8 టీమ్ ఈవెంట్లో భారత రోయింగ్ జట్టు రజత పతకం గెలుచుకుంది. ఈ విభాగంలో కూడా చైనా గోల్డ్ మెడల�
ఆసియా ఖండంలో అతిపెద్ద క్రీడా సంబురానికి శనివారం తెరలేవనుంది. చైనాలోని హాంగ్జూ వేదికగా నేటి నుంచి అధికారికంగా ప్రారంభం కానున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్ భారీ బలగంతో బరిలోకి దిగుతున్నది.
చైనా వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్‌కు తెలంగాణ స్టార్ ఫుట్‌బాలర్ గుగులోతు సౌమ్య ఎంపికైంది. హంగ్జులో జరిగే మెగాటోర్నీ కోసం అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య ఎంపిక చేసిన మహిళల సీనియర్ జట్టులో
యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. భారత జట్టులో అందరికంటే ఫిట్‌గా ఉన్న ప్లేయర్‌గా నిరూపించుకున్నాడు. ఆసియా కప్ ప్రారంభానికి ముందు టీమ్ఇండియా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ప్రత్యేక శిబిరం�