హనుమకొండలో ఐదు రోజుల పాటు జరిగిన 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో చాంపియన్షిప్ శుక్రవారం ముగిసింది. పురుషుల విభాగంలో ఇండియన్ రైల్వేస్, మహిళల విభాగంలో మహారాష్ట్ర జట్టు టైటిల్ విజేతలుగా నిలిచాయి.
‘రైల్ వన్ యాప్'తో కొనుగోలు చేసే అన్రిజర్వ్డ్ టికెట్స్పై 3 శాతం డిస్కౌంట్ను ఆఫర్ చేస్తున్నట్టు భారతీయ రైల్వే ప్రకటించింది. 2026 జనవరి 14 నుంచి 2026 జూలై 14 వరకు ‘రైల్ వన్ యాప్' నుంచి డిజిటల్ చెల్లింపు�
మీరు రిజర్వేషన్ చేయించుకున్న రైలు మిస్సయ్యిందా, లేదా హఠాత్తుగా చేయాల్సిన ప్రయాణానికి రిజర్వేషన్ లేదా? ఆందోళన చెందొద్దు. అలాంటి వారి కోసమే భారతీయ రైల్వే కరెంట్ బుకింగ్/కరెంట్ అవైలబిలిటీ సౌకర్యాన్న
Railway Ticket Fares | రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ వారం ప్రారంభంలో రైల్వే టికెట్ చార్జీలు (Railway Ticket Fares) రైల్వే శాఖ పెంచిన విషయం తెలిందే. పెరిగిన చార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.
ఆరు నెలల వ్యవధిలో రైల్వే శాఖ మరోసారి ప్రయాణికుల చార్జీలు పెంచింది. పెరిగిన చార్జీలు ఈ నెల 26 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. సబర్బన్ రైలు ప్రయాణ చార్జీలు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది.
Indian Railways | భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో పరిమితి దాటితే అదనపు లగేజీపై చార్జీలు విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే లగేజీలపై పరిమితి విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
Indian Railways | భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైలు బయల్దేరడానికి 10 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన చార్ట్ ప్రిపరేషన్ షెడ్యూల్ను రైల్వేబోర్డు అప్�
రైలులో విద్యుత్తు సౌకర్యాన్ని ప్రయాణికులు ఫోన్ చార్జింగ్ కోసం, ఫ్యాన్ల కోసం, వెలుతురు కోసం ఉపయోగించడం సాధారణం. అయితే ఓ మహారాష్ట్ర మహిళ ఏకంగా రైల్లో ఎలక్ట్రిక్ కెటిల్లో టీ తయారు చేసి, మ్యాగీ వండి కేసు
South Central Railway | విజయవాడ - దువ్వాడ సెక్షన్ మీదుగా నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
Trains Cancelled | మొంథా తుపాను, భారీ వర్షాల నేపథ్యంలో భారీగా రైళ్లు రద్దయ్యాయి. 127 రైళ్లను రద్దు చేసినట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరో 14 రైళ్లను దారి మళ్లించినట్లు పేర్కొంది.
Trains Cancelled | బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. వందకు పైగా రైలు సర్వీసులను రద్దు చేసింది. తొలుత 43 రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది. ఆ తర్వాత మరో 75కి పైగా రైళ్లను దక్షి�
IRCTC Website Down | ధంతేరస్, దీపావళి (Diwali ), ఛఠ్పూజ (Chhath Puja).. ఇలా వరుస పండుగలు రావడంతో పట్నం వాసులు పల్లెబాట పట్టారు. ఈ క్రమంలో రైలు టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రయత్నించగా.. వారికి నిరాశే ఎదురైంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్,
Indian Railways | మన రైల్వే రిజర్వేషన్ ప్రయాణాలు హఠాత్తుగా రద్దు చేసుకొని మరో తేదీకి మార్చుకోవాల్సి వస్తే ఉసూరుమంటూ అప్పటికే బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసి కొత్త టికెట్లను బుక్ చేస్తుంటాం.
Automatic Signalling | దేశంలో నిత్యం లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్న భారత రైల్వే (Indian Railways) ఇప్పటికీ చాలాచోట్ల పాత విధానంలోనే సిగ్నలింగ్ వ్యవస్థ (Signalling System) ను అమలు చేస్తోంది.