ప్రపంచ వ్యాప్తంగా శాకాహార వంటకాలను ఆరగించే వారి సంఖ్య భారత్‌లోనే అధికంగా ఉంది. అదే సమయంలో దేశంలో 85 శాతం మంది మాంసాహారాన్ని భుజించే వారున్నారని ఒక సర్వే వెల్లడించింది.
ISRO | చంద్రుడిపైకి 2040 నాటికి వ్యోమగాములను పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ వెల్లడించారు. జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని కోరుతూ బంగ్లాదేశ్‌లోని ఆపద్ధర్మ ప్రభుత్వం భారత్‌కు దౌత్యపరమైన లేఖ పంపింది. విద్యార్థుల నిరసనలతో హసీనా ప్రభుత్వం కూలిపోగా, ఆగస్టు 5న షేక్ హసీనా ఢాకాను వదిలి ఢిల్�
Bangladesh: మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని ఇవాళ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్‌కు లేఖను రాసింది. 77 ఏళ్ల హసీనా.. గత ఆగస్టు 5వ తేదీ నుంచి ఇండియాలోనే నివసిస్తున్నారు.
మహిళల అండర్-19 ఆసియాకప్ టోర్నీలో (Women's T20 Asia Cup) యువ భారత్ అదరగొట్టింది. టోర్నీలో అపజయమెరుగని నిక్కీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టు కౌలాలంపూర్‌లో జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది.
భారత్ వేదికగా వచ్చే ఏడాది ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్ టోర్నీ జరుగనుంది. ఈ విషయాన్ని జాతీయ రైఫిల్ సమాఖ్య(ఎన్ఆర్ఏఐ) శనివారం అధికారిక ప్రకటనలో పేర్కొంది.
Forest Cover: దేశంలో అటవీ విస్తీర్ణం గడిచిన మూడేళ్లలో సుమారు 1445 చదరపు కిలోమీటర్లు పెరిగినట్లు తాజా రిపోర్టు పేర్కొన్నది. దీంతో దేశంలో మొత్తం గ్రీనరీ ఏరియా 25.17 శాతానికి చేరుకున్నట్లు ప్రభుత్వ డేటా తె�
అరంగేట్రం మహిళల అండర్-19 ఆసియాకప్ టోర్నీలో భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో యువ భారత్ 4వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. టోర్నీలో అపజయమెరుగని భారత్..తుది పోరులో న
India Vs Pakistan: ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ జట్లు ఇక నుంచి తటస్థ వేదికలపై ఫైట్ చేయనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం నెలకొన్న ప్రతిష్టంభన దీంతో తొలగిపోయింది. ఆ టోర్నీ నిర్వహణకు ఐసీసీ నుంచి క్లియర�
సుదీర్ఘ భారత క్రికెట్ చరిత్రలో ఒక చాప్టర్ ముగిసింది. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించిన మాయావి రవిచంద్రన్ అశ్విన్..అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు అనూహ్య వీడ్కోలు ప