భారత ఫుట్‌బాల్ జట్టు (పురుషుల)కు కొత్త హెడ్‌కోచ్ వచ్చాడు. మాజీ ఫుట్‌బాలర్, ముంబైకి చెందిన ఖలీద్ జమీల్‌ను కోచ్‌గా నియమిస్తూ శుక్రవారం ఆల్ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) ఉత్తర్వులు జారీ చేసి
Forex Reserve | జులై 25తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు 2.703 బిలియన్లు పెరిగి 698.192 బిలియన్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. గత వారంలో నిల్వలు 1.183 బిలియన్లు తగ్గి 695.489 బిలియన్లకు పడిపో
F-35 Fighter Jets | ఐదో తరం (Fifth-generation) ఎఫ్-35 యుద్ధ విమానాల (F-35 fighter jets) కొనుగోలు కోసం అమెరికా (USA) తో ఎలాంటి అధికారిక చర్చలు జరుపలేదని కేంద్ర ప్రభుత్వం (Union Govt) లోక్‌సభ (Lok Sabha) కు స్పష్టంచేసింది.
ENGvIND: ఓవల్ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇండియా 224 రన్స్‌కు ఆలౌటైంది. రెండో రోజు ఆటలో కేవలం 20 రన్స్ మాత్రమే జోడించి గిల్ సేన చేతులెత్తేసింది. ఇంగ్లండ్ పేసర్ అట్కిన్సన్ 33 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు
ప్రపంచ దేశాలపై సుంకాలతో (Trump Tariffs) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి విరుచుకుపడ్డారు. 70కిపైగా దేశాలపై ఉన్న పరస్పర సుంకాలను 10 శాతం నుంచి 41 శాతం వరకు పెంచారు.
న్యూఢిల్లీ, జూలై 31: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన 25 శాతం సుంకాలు, ఆపై పడనున్న జరిమానాలు శుక్రవారం (ఆగస్టు 1) నుంచి అమల్లోకి వస్తున్నాయి. రష్యా నుంచి ఆయుధాలు, ముడి చమురును పెద్ద ఎత్తు�
మన దేశంలో తయారైన సరుకులు అమెరికాకు ఎగుమతి చేయాలంటే 25 శాతం సుంకం కట్టక తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫర్మానా జారీచేశారు. ఓ వైపు వాణిజ్య చర్చలు జరుగుతుండగానే ట్రంప్ ఇలా పాతిక శాతం టారిఫ్ ప్రకటించడం,
ఇంగ్లండ్‌తో సిరీస్‌ను 2-2తో సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ తడబాటుకు గురైంది. టాస్ గెలిచి పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున్న ఇంగ్లండ్ పేసర్�
ENGvIND: ఇంగ్లండ్‌తో జరుగుతున్న అయిదో టెస్టులో.. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో తొలి రోజు భోజన విరామ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 72 రన్స్ చేసింది. సాయిసుదర్శన్ 25, గిల్ 15 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. జై�
Piyush Goyal: ట్రంప్ ప్రకటించిన 25 శాతం సుంకంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. టారిఫ్‌ల వల్ల కలిగే పరిణామ�
India Toss: అంతర్జాతీయ మ్యాచుల్లో టీమిండియా వరుసగా 15వ సారి టాస్ ఓడింది. ఇవాళ ఓవల్‌లో ఇంగ్లండ్‌తో ప్రారంభమైన అయిదో టెస్టులోనూ శుభమన్ గిల్ టాస్ ఓడిపోయాడు. ఈ సిరీస్‌లో అయిదు మ్యాచుల్లోనూ అతను టాస్‌ను కోల�
Gold Demand | ఈ ఏడాది రెండో త్రైమాసికంలో బంగారం డిమాండ్ మూడుశాతం పెరిగి 1,249 టన్నులకు చేరుకుంది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నా డిమాండ్ పెరగడం విశేషం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. వేగంగా మారుతున్న భౌగో�
గుర్తుంచుకోండి. భారత్ మా(అమెరికా) మిత్ర దేశమే. ఎన్నో ఏండ్లుగా ఆ దేశం (భారత్)తో మాకు సత్సంబంధాలున్నాయి. అయినప్పటికీ అధిక సుంకాల కారణంగా ఆ దేశంతో వ్యాపారం పరిమితంగానే చేయాల్సి వస్తున్నది. ప్రపంచంలోనే దిగు
ఏమిటీ.. ఏ దేశంలో చూసినా భారతీయులే కనబడుతున్నారు.. విదేశాల్లో మనవారు అంతమంది ఉన్నారా? అన్న అనుమానం మీకు ఎప్పుడైనా కలిగిందా? మీ అనుమానం నిజమే.. ఐక్యరాజ్యసమితి వెల్లడించిన గణాంకాలు కూడా ఆ విషయాన్నే నిర్ధారిస�