Wholesale inflation | దేశంలో టోకు ద్రవ్యోల్బణం 16 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ ఏడాది జూన్ నాటికి టోకు ద్రవ్యోల్బణం 3.36 శాతానికి చేరగా... అంతకు ముందు నెల మే మాసంలో 2.61శాతంగా ఉన్నది.
IND vs ZIM : టీ20 సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ఆఖరి మ్యాచ్లోనూ పంజా విసిరింది. నామమాత్రమైన ఐదో టీ20లో జింబాబ్వేపై 42 పరుగుల తేడాతో గెలుపొందింది.
Match Fixing : భారత, దక్షిణాఫ్రికా సిరీస్పై ఢిల్లీ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇరు దేశాల మధ్య 2000 సంవత్సరంలో జరిగిన సిరీస్లో మ్యాచ్ ఫిక్సింగ్ (Match Fixing) జరిగిన మాట వాస్తవమేనని తెలిపింది. దక్షిణాఫ�
IND vs ZIM : సొంతగడ్డపై పొట్టి సిరీస్ కోల్పోయిన జింబాబ్వే నామమాత్రమైన ఐదో టీ20లో పరువు కోసం పోరాడనుంది. టాస్ గెలిచిన కెప్టెన్ సికిందర్ రజా (Sikinder Raza) టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించాడు.
చలనం జీవానికి సూచన. చురుకుదనం ఆరోగ్యపు లక్షణం. పోటీతత్వం ఉనికిని నిరూపించుకునే ప్రయత్నం. దారుఢ్యం సమర్థతను చాటే యత్నం. వీటన్నిటినీ కలగలిపేదే క్రీడ. అందుకే ప్రతి నాగరికతలోనూ క్రీడలు అభిన్నంగా ఉన్నాయి.
IND vs ZIM : పొట్టి ప్రపంచ కప్ విజేత టీమిండియా రెండు వారాల వ్యవధిలోనే మరో సిరీస్ పట్టేసింది. జింబాబ్వే పర్యటనలో మరో మ్యాచ్ ఉండగానే యువ భారత్ టీ20 ట్రోఫీ కైవసం చేసుకుంది.
IND vs ZIM : సొంతగడ్డపై పొట్టి సిరీస్లో వెనకబడిన జింబాబ్వే కీలక పోరులో పోరాడగలిగే స్కోర్ చేసింది. గత రెండు మ్యాచుల్లో భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన బ్యాటర్లు పట్టుదలగా ఆడారు. సికిందర్ ర
IND vs ZIM : పొట్టి సిరీస్ను పట్టేసేందుకు యువ భారత జట్టు సిద్ధమైంది. హరారే స్పోర్ట్స్ స్టేడియంలో జరగుతున్న నాలుగో టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన గిల్ బౌలింగ్ తీసుకున్నాడు.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనాను దాటేసి భారత్ ఇప్పటికే అగ్రస్థానానికి చేరుకున్నది. 2054 నాటికి దేశ జనాభా దాదాపు 170 కోట్లకు చేరుకొంటుందని ఐక్యరాజ్యసమితి తాజాగా అంచనా వేసింది.