దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ లాభాలు వాయువేగంతో దూసుకుపోయాయి. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.4,160 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఖ్యాతిని సాధించింది. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో భారత్ నుంచి అత్యధిక ర్యాంక్‌ను పొందిన సంస్థగా రిలయన్స్ చరిత్ర సృష్టించింది.
Sheikh Hasina | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌కు చేరుకున్నారు. బంగ్లాదేశ్‌లో నిరసనల నేపథ్యంలో ఆమె సోమవారం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సైనిక విమానంలో భారత్‌కు బయలుదేరారు. సాయంత్రం 5.3
Manu Bhaker : పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత పతాకధారిణిగా మనూభాకర్ వ్యవహరించనున్నది. ఈ విషయాన్ని భారతీయ ఒలింపిక్ సంఘం అధికారి తెలిపారు. షూటర్ మనూ భాకర్ ఈ క్రీడల్లో రెండు మెడల్స్ గెల
భారత్‌పై చైనా కుయుక్తులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈసారి భారత్‌పై ‘డ్యామ్ బాంబు’ ప్రయోగానికి డ్రాగన్ దేశం సన్నద్ధమవుతున్నది. డ్యామ్ బాంబు అంటే డ్యామ్‌పై బాంబును ప్రయోగించడం కాదు. డ్యామ్‌నే బాంబులా మార్చ
Paris Olympics | భారీ ఆశలతో పారిస్‌కు వెళ్లిన భారత క్రీడాకారుల బృందం ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమవడంతో ఈ ఎడిషన్‌లో అయినా సాక్షాత్కారమవుతుందనుకున్న ‘డబుల్ డిజిట్'పై నీలినీడలు కమ్ముకున్నాయి.
Srilanka | శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. స్పిన్‌కు సహకరిస్తున్న కొలంబో పిచ్‌పై అద్భుత బౌలింగ్‌తో తొలి వన్డేను డ్రా చేసుకున్న లంకేయులు.. రెండో వన్డేలోనూ అదే వ్యూహంతో టీమ్ఇండియాను �
IND vs SL : తొలి వన్డేను టైగా ముగించిన శ్రీలంక (Srilanka) రెండో వన్డేలో పోరాడగలిగే స్కోర్ చేసింది. ఓ దశలో భారత బౌలర్ల ధాటికి రెండొందల లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించిన లంక 240 రన్స్ కొట్టింది.
ఉద్యోగాలు సృష్టించలేని వృద్ధి వ్యర్థమేనని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్ స్పష్టంచేశారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్నదని కేంద్రం ఊదరగొడుతున్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ �
Manu Bhaker | పతక ఆశల మధ్య బరిలోకి దిగిన భారత ఆర్చర్లు భజన్‌కౌర్, దీపికా కుమారి ఘోరంగా నిరాశపరిచారు. వ్యక్తిగత విభాగంలో ఈ ఇద్దరు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో విఫలమై పారిస్ నుంచి భారంగా నిష్క్రమించారు.
Paris Olympics | ఒలింపిక్స్ ఆర్చరీలో భారత్ పోరాటం ముగిసింది. పతకాలు గెలుస్తారన్న అంచనాల మధ్య పోటీకి దిగిన వెటరన్ ఆర్చర్ దీపికా కుమారితో పాటు యువ ఆర్చర్ భజన్‌కౌర్ విఫలమయ్యారు.