IND vs SL : శ్రీలంక పర్యటనలో రెండు టీ20ల్లో దంచేసిన భారత(India) బ్యాటర్లు నామమాత్రమైన మూడో మ్యాచ్‌లో తేలిపోయారు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(39), ఐపీఎల్ షో మ్యాన్ రియాన్ పరాగ్(26) లు రాణించడంతో భారత్ మోస్తరు స్�
ICC World Cups : క్రికెట్‌ను ఎంతగానో అభిమానించే భారత గడ్డపై వరల్డ్ కప్(World Cups)ల జాతర జరుగనుంది. వచ్చే ఆరేండ్లలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ఐసీసీ ట్రోఫీ(ICC Trophy)లకు ఇండియా ఆతిథ్యమివ్వనుంది.
IND vs SL : నామమాత్రమైన మూడో టీ20లో శ్రీలంక(Srilanak) టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. పరువు కోసం పోరాడనున్న లంక ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఇప్పటికే టీ20 సిరీస్ గెలుపొందిన భారత జట్టు నాలుగు మార్పులు చేసింద
IND vs SL : పది రోజుల క్రితమే జింబాబ్వేను చిత్తుచేసిన భారత్.. శ్రీలంక(Srilanka)ను వాళ్ల గడ్డపైనే మట్టికరిపించి పొట్టి సిరీస్ పట్టేసింది. అయితే.. నామమాత్రమైన మూడో టీ20లోనూ అతిథ్య జట్టు ఓడించేందుకు సిద్ధమ
లంక పర్యటనలో తొలి రెండు టీ20లు గెలిచి జోరు మీదున్న యువ భారత జట్టు మంగళవారం నామమాత్రమైన మూడో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
Asia Cup 2025 | వచ్చే ఏడాది పురుషుల ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరుగనున్నది. ఈ ఆసియా కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నది. అయితే, 2027లో బంగ్లాదేశ్‌లో నిర్వహించనున్న ఆసియా కప్ 50 ఓవర్ల ఫార్మాట్ జరుగనున్నది.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత పతకాల బోణీ కొట్టింది. జూలై 28 భారత క్రీడా చరిత్రలో మరుపురాని రోజు. ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న మహిళల షూటింగ్లో పతక కరువు ఎట్టకేలకు తీరింది. చిక్కినట్లే చిక్కి ఇన్ని రోజులు అందని �
మహిళల టీ20 ప్రపంచకప్‌నకు ముందు భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ. రెండు వారాలుగా దంబుల్లా వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్‌లో ఓటమన్నదే లేకుండా ఫైనల్ చేరిన భారత జట్టు.. తుదిపోరులో ఆతిథ్య శ్రీలం�
IND vs SL : వర్షం కారణంగా టాస్ ఆలస్యమైన రెండో టీ20లో భారత్ (Indai) బౌలింగ్ తీసుకుంది. తొలి మ్యాచ్‌లో లంకపై రికార్డు స్కోర్ కొట్టిన టీమిండియా ఈసారి ఛేజింగ్‌కు సిద్ధమైంది. సిరీస్‌లో కీలకమైన ఈ గేమ్‌లో ఓపెనర్