చైనా కొత్త కౌంటీల ఏర్పాటుపై భారత్ నిరసన
లద్ధాఖ్ నుంచి ఆక్రమించిన అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని రెండు కొత్త కౌంటీలుగా ఏర్పాటు చేస్తూ చైనా తీసుకున్న నిర్ణయంపై భారత్ నిరసన తెలిపింది.
న్యూఢిల్లీ: లద్ధాఖ్ నుంచి ఆక్రమించిన అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని రెండు కొత్త కౌంటీలుగా ఏర్పాటు చేస్తూ చైనా తీసుకున్న నిర్ణయంపై భారత్ నిరసన తెలిపింది. ఈ విషయమై శుక్రవారం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ.. ‘చైనా రెండు కొత్త కౌంటీలను ఏర్పాటు చేస్తూ చేసిన ప్రకటనను చూశాం.
ఈ కౌంటీల్లో కొన్ని భాగాలు లద్ధాఖ్‌లో ఉన్నా యి. భారత భూభాగాన్ని ఆక్రమించిన చైనా తీరును ఎన్న డూ అంగీకరించలేదు. భారతదేశ సార్వభౌమాధికారంపై మా దీర్ఘకాలిక, స్థిరమైన వైఖరిపై కొత్త కౌంటీల ఏర్పాటు నిర్ణయం ప్రభావం చూపించదు’ అని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Jagadish Reddy | తెలంగాణ నీటి హక్కులను సీఎం తన గురువు చంద్రబాబు చేతిలో పెట్టిండు : జగదీష్‌రెడ్డి
KTR | బక్క పలచని యోధుడు బానిస సంకెళ్లు తెంచిన కథ.. మన తెలంగాణ జాతి కథ : కేటీఆర్
Health Tips | నిమ్మరసాన్ని దేంట్లో పడితే దాంట్లో వాడుతున్నారా .. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
KTR | ఉద్యమానికి ఊపిరులూదిన కరీంనగర్ ఖిల్లా ఇది : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

