మరో రెండు, మూడు రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సవరించిన అంచనా వెల్లడించింది. సాధారణంగా ఈ రుతుపవనాల కాలం జూన్ 1వ తేదీన ప్రారంభమవుతుంది.
ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న నైరుతి పవనాలు రాక ఆలస్యమైంది. రుతు పవనాల ప్రారంభాన్ని నిర్ధారించే అంశాలు అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడమే ఇందుకు కారణమని ఐఎండీ తెలిపింది.
గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న దేశ ప్రజలను త్వరలోనే చల్లటి రుతు పవనాలు పలుకరించనున్నాయి. నైరుతి రుతు పవనాలు వేగంగా ఏర్పడుతున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
ఎండలతో అల్లాడుతున్న పౌరులకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. సాధారణంగా వచ్చే దానికన్నా ముందే ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు భారత్‌ను పలకరిస్తాయని తెలిపింది.
సెప్టెంబర్ 2వ వారం నుంచి దేశంలో రుతుపవనాలు తిరోగమించడం ప్రారంభమైందని, ఈ ప్రభావంతోనే వరుసగా ఆవర్తనాలు, ద్రోణి, అల్పపీడనాలు వంటివి ఏర్పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఈ నెల 15 నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా సెప్టెంబర్ 17న రుతపవనాల తిరోగమనం ప్రారంభమైన అక్టోబర్ 15నాటికి పూర్తిగా నిష్క్రమిస్తాయి.
నైరుతి రుతుపవన సీజన్ రెండో అర్ధభాగమైన ఆగస్టు, సెప్టెంబర్‌లో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనావేసింది. ఈశాన్య, తూర్పు భారత్ మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో �
ఈ ఏడాది దేశంలోకి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించనున్నాయని భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 13న రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉ
ఈసారి మే నెలలో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. తెలంగాణ, కర్ణాటక సహా పలు రాష్ర్టాల్లో వేడి గాలులు వీచే రోజులు సాధా�
భారత వాతావరణ విభాగం వ్యవసాయ రంగానికి శుభవార్తనందించింది. వచ్చే వానకాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడతాయని మంగళవారం వెల్లడించింది. తెలంగాణతోపాటు మరాఠ్వాడా ప్రాంతంలో ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదవుతుంద�
గత రెండు, మూడు రోజుల నుంచి వాతావరణం చల్లబడింది. తెలుగు రాష్ట్రాల్లో అకడకడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తా జాగా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. వచ్చే మూడు రోజులు పలుచోట్ల భారీ వర్షాలు పడ