నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 6, 7వ తేదీల్లో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
Kerala | కేరళలోని (Kerala) వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 47 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తాజాగా వెల్లడించారు.
Kerala | రానున్న 24 గంటల్లో కేరళ (Kerala) రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rain) కురిసే అవకాశం ఉందని భారత వాతావణ శాఖ ( India Meteorological Department) హెచ్చరికలు జారీ చేసింది.
Mungeshpur | ఢిల్లీలోని ముంగేష్పూర్ వెదర్ స్టేషన్లో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రలు నమోదవడంపై ఐంఎడీ క్లారిటీ ఇచ్చింది. సెన్సార్ లోపం కారణంగా 3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా చూపించినట్లు తెలిపింది.
మరో 24 గంటల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు రానున్నట్టు భారత వాతావరణశాఖ బుధవారం వెల్లడించింది. రుతుపవనాలు ముందే వస్తున్నా కేరళ ఇప్పటికే భారీ వర్షాలు, తాగునీటి ఎద్దడితో అల్లాడిపోతుంది. కొట్టాయం, ఎర్నాకులం జి�
Cyclone Remal | తీవ్ర తుఫానుగా బలపడిన ‘రెమాల్' పశ్చిమబెంగాల్లోని సాగర్ ఐలాండ్స్, బంగ్లాదేశ్‌లోని మంగ్లా పోర్టు సమీపంలోని ఖేపుపుర మధ్య ఆదివారం అర్ధరాత్రి సమయంలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వ�
Heavy Rainfall | కేరళ (Kerala) రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ (IMD)అలర్ట్ ప్రకటించింది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు (Heavy Rainfall) కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఓ వైపు ఎండలు మాడు పగులకొడుతున్న వేళ భారత వాతావరణ శాఖ రైతులకు, ప్రజలకు చల్లటి కబురు అందించింది. దేశంలో ఈసారి రుతుపవన సీజన్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది.
Weather | ఎండ తాపానికి అల్లాడుతున్న దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. దేశంలో ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది (above normal monsoon).
Poll Panel | వేసవి ఆరంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎండ తీవ్రత విపరీతంగా ఉంటోంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికలు కూడా వేసవిలోనే ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. హీట్‌వేవ్ నేపథ�
Heavy Rain | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని మరోసారి భారీ వర్షం (Heavy Rain) ముంచెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది.