kohli and babar batting practice: ఇండో పాక్ సమరానికి హీట్ మొదలైంది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆదివారం జరిగే మ్యాచ్‌కు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ఇండియన్ క్రికెటర్ కోహ్లీ తెగ ప్రాక్టీస్ చేస్తున్నారు. మంగళవారం ఇద్దరు ప�
IND vs PAK | ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ వైరం ఎవరిది? అని అడిగితే చిన్న పిల్లాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు అందరూ భారత్-పాక్ అనే చెప్తారు. మరి అంతటి వైరం ఉండే ఈ జట్టు సభ్యులు మ్యాచ్ ముందు కలిసినప్పుడు ఏం మాట్లాడ�
Asia Cup 2023 | ప్రపంచ క్రికెట్లో భారత్, పాకిస్తాన్ వైరం సాధారణ వైరం కాదు. ఈ రెండు జట్లు మధ్య మ్యాచ్ జరిగితే.. అది టెస్టయినా, వన్డే అయినా, టీ20 అయినా సరే వ్యూయర్షిప్ రికార్డులు బద్దలైపోతాయి.
IND vs PAK | మరికొన్ని రోజుల్లో పొట్టి ప్రపంచకప్ వేదికగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిదీ ఆడతాడా? లేదా? అని కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది.
మహిళల ఆసియాకప్‌లో ఎదురులేకుండా సాగుతున్న భారత జట్టుకు.. తొలి పరాజయం ఎదురైంది. మొదటి మూడు మ్యాచ్‌ల్లో నెగ్గి ‘హ్యాట్రిక్' నమోదు చేసుకున్న హర్మన్‌ప్రీత్ బృందం.. శుక్రవారం జరిగిన పోరులోపాకిస్థాన్ చేతిల�
IND vs PAK | మహిళల ఆసియాకప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టులో కెప్టెన్ బిస్మా మరూఫ్ (32), నిదా దార్ (56 నాటౌట్) రాణించారు.
IND vs PAK | క్రికెట్ వైరాల్లో భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న వైరం మామూలుది కాదు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందంటే చాలు.. వ్యూయర్షిప్ రికార్డులన్నీ బద్దలైపోతాయి. అలాంటి మ్యాచ్ ప్రపంచకప్‌లో భాగంగా జరుగుతుంటే
IND vs PAK | క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న వైరం మామూలుది కాదు. ఈ రెండు జట్లు ఆడుతున్నప్పుడు వచ్చే వ్యూయర్షిప్, డబ్బులే దీనికి ఉదాహరణ. మరే జట్ల మధ్య మ్యాచ్ జరిగినా ఇంత ఇంటెన్సిటీ కనబడదు.
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా జరిగిన టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను మిడిలార్డర్ వైఫల్యం దెబ్బతీసింది. దాంతో భారీ స్కోరు చేయడంలో జట్టు విఫలమైంది. అయిత�
ఆసియా కప్‌లో భాగంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు మిడిలార్డర్ విఫలమైంది. ఒక్కరంటే ఒక్కరు కూడా మరో ఎండ్‌లో ఉన్న కోహ్లీకి అండగా నిలవలేకపోయారు. ఇదే విషయాన్ని మీడియా సమావేశంలో కోహ్లీ కూడా చెప్పాడు. భా�
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఓడిన సంగతి తెలిసిందే. అత్యంత థ్రిల్లింగ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో 18వ ఓవర్లో ఆసిఫ్ అలీ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను యువపేసర్ అర్షదీప్ సింగ్ జార�
సూపర్-4లో భాగంగా భారత్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరకు విజయం పాక్‌నే వరించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. రోహిత్ శర్మ (28), కే�
ధాటిగా ఆడుతూ భారత్ నిర్దేశించిన లక్ష్యానికి చేరువగా పాకిస్తాన్‌ను తీసుకెళ్లిన మహమ్మద్ నవాజ్ (42) అవుటయ్యాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన 16వ ఓవర్ మూడో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన నవాజ్.. బంతిని మిస్ �
సూపర్-4లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. చాహల్ వేసిన 9వ ఓవర్లో ఫఖర్ జమాన్ (15) అవుటయ్యాడు. అంతకుముందు బంతిని ఎక్స్ట్రా కవర్ మీదుగా బౌండరీకి తరలించిన ఫఖర్.. తర్వాతి బంత