IND vs PAK | రిజ్వాన్ కూడా అవుట్.. పవర్‌ప్లేలో పాక్ స్కోరు ఎంతంటే?
IND vs PAK | పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత యువపేసర్ అర్షదీప్ సింగ్ అదరగొడుతున్నాడు. తను వేసిన తొలి ఓవర్లోనే బాబర్ ఆజమ్ (0)ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ పంపిన అతను..
పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత యువపేసర్ అర్షదీప్ సింగ్ అదరగొడుతున్నాడు. తను వేసిన తొలి ఓవర్లోనే బాబర్ ఆజమ్ (0)ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ పంపిన అతను.. తన రెండో ఓవర్లో ప్రమాదకర మహమ్మద్ రిజ్వాన్ (4) అవుట్ చేశాడు. అతను వేసిన నాలుగో ఓవర్లో తొలి బంతి.. మసూద్ బ్యాటుకు తగిలి బ్యాటర్ వెనకగా బౌండరీ వెళ్లింది. మరుసటి బంతికి అతను సింగిల్ తీశాడు.
తర్వాతి మూడు బంతుల్లో ఒక్క పరుగు కూడా రాలేదు. ఒక బంతి గాల్లోకి లేచింది. కానీ కోహ్లీ వేగంగా రియాక్ట్ అయినా కూడా బంతి వరకు చేరుకోలేకపోయాడు. ఆ మరుసటి డెలివరీలో అర్షదీప్ షార్ట్ బాల్ వేశఆడు. దాన్ని పుల్ చేసేందుకు ప్రయత్నించిన రిజ్వాన్ విఫలమయ్యాడు. దీంతో డీప్ ఫైన్ లెగ్‌లో ఉన్న భువనేశ్వర్ సులభమైన క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన షాన్ మసూద్ (19 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్ (7 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో ఆ జట్టు పవర్ ప్లే ముగిసే సరికి 15 పరుగులకే ఓపెనర్లు ఇద్దర్నీ కోల్పోయి కష్టాల్లో పడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

