Shashi Tharoor | రాజధానిలో గాలి కాలుష్యంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor ) స్పందించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీని రాజధాని నగరంగా కొనసాగించాలా..? అంట�
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం (Air Pollution) ప్రమాదకరస్థాయికి చేరింది. తాజాగా ఢిల్లీ - ఎన్సీఆర్లో గాలి నాణ్యత సూచి 500 మార్క్‌కు చేరింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది.
Cyclone Dana: దానా తుఫాన్ ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయం .. బెంగాల్, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. భారతీయ వాతావరణశాఖ ఆ తుఫాన్‌పై ప్ర�
Cyclone Dana | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా బలపడింది. దీనికి దానాగా నామకరణం చేశారు. పారాదీప్‌కు 560కి.మీ, సాగర్ ద్వీపానికి 630కి.మీ.లు ఖేపుపరాకు 630 కి.మీ. దూరంలో దానా తుఫాను కేంద్రీకృతమై ఉంది. రేపటికి ఇది తీవ�
Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)ను గత రెండు రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం ఉదయం కూడా నగరంలో కుండపోత వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. నెల్లూరు జిల్లా తడ సమీపంలో తీరం దాటిన వాయుగుండం ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడొచ్చనే అంచనాలున్నాయి. గడిచిన 6 గంటలుగా 22 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం తీరా�
Chennai Rain | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరువల్లేరు, కాంచీపురం, చెంగల్పట్టు సహా పలు ప్రధాన నగరాలు నీట మునిగాయి.
పుదుచ్చేరి, తమిళనాడు భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వాన దంచికొడుతున్నది. దీంతో తమిళనాడు డెల్టా ప్రాంతంలో 8 జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్ జ�
Rain Alert | తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లకు మరోసారి భారీ వర్షం ముప్పు ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. బంగాళాఖాతం (Bay of Bengal) లో మరో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావం తెలుగు రాష్ట్