ఎండల కారణంగా వృద్ధుల్లో వృద్ధాప్యం మరింత వేగంగా పెరుగుతుందని తాజా పరిశోధన వెల్లడించింది. ఎండలు మిగతా వయస్కులపైనా ప్రభావం చూపినప్పటికీ ఎక్కువగా వృద్ధులపై ప్రభావం చూపుతుందని పేర్కొంది.
ఈసారీ వేసవి మండిపోనున్నదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది. దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో మార్చి నెలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
Summer | రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. రాత్రి వేళలో చల్లటి గాలులు వీస్తున్నప్పటికీ.. ఉదయం 9 గంటల తర్వాత ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది.
Rains | వేసవి సమీపిస్తున్న తరుణంలో దేశంలోని కొన్ని రాష్ర్టాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో ఉపరితలంలో ఆవర్తనం ఏర్పడి ఈశాన్య దిశగా కొనసాగుతున్నదని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది.
IMD | భారతీయులకు చిర కాలంగా వాతావరణ వార్తలు తెలియజేస్తూ, ప్రకృతి విపత్తులపై అప్రమత్తం చేస్తున్న భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ప్రస్థానం కీలక మైలురాయికి చేరింది. రైతులకు, ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న ఈ విభాగం ఈ నె
Cold wave | చలి తీవ్రతకు (Cold wave) ఉత్తర భారతం (North India) గజగజ వణికిపోతోంది. ఢిల్లీ సహా హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, బీహార్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి.
అధిక ఉష్ణోగ్రతల్లో 2024 సంవత్సరం కొత్త రికార్డును సృష్టించింది. 1901 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైంది గత ఏడాదేనని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది.
Heavy Snow | చలి తీవ్రతకు ఉత్తర భారతం గజగజ వణికిపోతోంది. జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir), హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh), ఉత్తరాఖండ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి.
Srinagar | భూతల స్వర్గం జమ్ముకశ్మీర్ (Jammu And Kashmir) మంచు గుప్పిట్లో చిక్కుకుంది. దీంతో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి.
Air Pollution | దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) మరోసారి తీవ్ర స్థాయికి చేరింది. మంగళవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 400 మార్క్ను దాటింది.