వరంగల్ (Warangal) జిల్లా వ్యాప్తంగా 25.8 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా సంగెం మండలంలో 72.8 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది.
Hyderabad Rains : హైదరాబాద్‌లో శుక్రవారం కురిసిన భారీ వర్షం నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. రెండు గంటలపాటు కుండపోతగా వాన పడడంతో పారడైజ్ సమీపంలోని ప్యాట్యీ కాలనీ (Patny Colony)లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపో�
తెలంగాణలో నైరుతి రుతుపవనాల వల్ల ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. వానలకు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని, వచ్చే నెల రెండో వారం వరకు భారీ వర్షాలు పడే సూచనలు కని�
Gurugram | హర్యాణా రాష్ట్రాన్ని భారీ వర్షం ముంచెత్తింది. గురుగ్రామ్ (Gurugram)లో కేవలం 12 గంటల వ్యవధిలో 133 మి.మీ వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈనెల 13వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
Himachal Pradesh | హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh)లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి.
Himachal Pradesh | హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh), ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ (red alert) జారీ చేసింది.
Heavy Rains | ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
ముందస్తుగా పలకరించి విరామమిచ్చిన నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా మారాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఆరు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తె�