వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇసుక రీచ్‌ల నుంచి లారీల్లో హైదరాబాద్‌లోకి ఇసుక అక్రమంగా ఎలా వస్తుం ది...? దీనికి సహకరిస్తున్న వారెవరు..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిం ది.
ఇసుక అక్రమ దందాకు పోలీసు, రెవెన్యూ అధికారులు అండగా నిలుస్తున్నారు. మామూళ్ల మత్తుకు అలవాటు పడి అక్రమార్కులతో అంటకాగుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఉమ్మడి జిల్లా పరిధిలోని వాగుల నుంచి తోడుతున్న ఇసుకన�
ఇసుక అక్రమ తవ్వకాలకు బాల్కొండ నియోజకవర్గం అడ్డాగా మారింది. కొన్నాళ్లుగా నిలిచిపోయిన ఇసుక దందా మళ్లీ మొదలైంది. బుధవారం గోన్‌గొప్పుల ప్రభుత్వ పాఠశాల వెనుక ఉన్న ఖాళీ స్థలంలో వందకు పైగా ట్రాక్టర్ల ఇసుక డంప�
జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇసుక అక్రమ
మండలంలోని గాండ్లపేట్ పెద్దవాగు నుంచి కొన్నిరోజులుగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. దీనిపై ఎన్ని ఫిర్యాదులు, పత్రికల్లో కథనాలు వచ్చినా అధికారుల్లో స్పందన కరువైంది. తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి చ�
జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. గతంలో అడపాదడపా దాడులు చేసి కేసులు నమోదు చేసిన అధికారులు.. కొంతకాలంగా పట్టించుకోకపోవడంతో ఇసుకాసురులు వాగుల నుంచి యథేచ్ఛగా తరలిస్తూ అందినకాడికి దండుకుంటున్న
ఉమ్మడి జిల్లాలోని మంజీరా పరీవాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా ఆగడంలేదు. బరితెగించిన ఇసుకాసురులు యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నారు. మంజీరా పరీవాహక ప్రాంతంలో అధికారిక ఇసుక క్వారీలను మూసివేశారు. జ్యుడీషియల్�
బాల్కొండ నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా మళ్లీ ప్రారంభమైంది. ‘సర్కారు ఆదాయానికి టెండర్' శీర్షికన నమస్తే తెలంగాణ ఇటీవల ప్రత్యేక కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు, నాలుగు రోజుల పాటు ఇసుక అ�
అది వాగా, కాలువా, చెరువా అనేది సంబంధం లేదు.. ఇసుక కనిపిస్తే చాలు తోడేసుడే అన్నట్లు బాల్కొండ నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా కొనసాగుతున్నది. రాత్రీ పగలూ తేడా లేదు.
అనుమతులూ అక్కర్లేదు.