హైదరాబాద్లో హైడ్రా (HYDRAA) కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూకట్పల్లిలోని నల్లచెరువులో ఆక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున
హైడ్రా.. ఇదో మెదడు లేని చేతనం. ఆకలి తప్ప, ఆలోచన లేని జలచరం. నాడీకణం కమాండ్తో కదిలే హైడ్రోజోవా జీవి. మేత వేస్తే రూపం మార్చుకుంటుంది. శత్రువు ఎదురుపడితే దూరంగా పారిపోతుంది.
Bulldozer Justice: బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ప్రక్రియకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. అక్టోబర్ ఒకటో తేదీ వరకు అలాంటి చర్యలను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు రోజు రోజుకూ కుచించుకుపోతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులు, కుంటలతోపాటు ఇతర ప్రభుత్వ భూములు ఎక్కడ ఖాళీ కనిపిస్తే చాలు ఇట్టే కబ్జాలు �
బుల్డోజర్ న్యాయంపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ కట్టడాల పేరుతో ప్రజల ఇండ్లపైకి ప్రభుత్వాలు బుల్డోజర్లను పంపిస్తుండటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. క
విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పనితీరు రోజురోజుకూ వివాదాస్పదమవుతున్నది.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్ తండా పంచాయతీ పరిధిలో మంగళవారం అధికారులు అక్రమ కట్టడాలుగా పేర్కొంటూ కూల్చివేతలు చేపట్టారు. కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో అక్రమ కట్టడాలతోపాటు సర్వే నంబర�
రాంనగర్ మణెమ్మ గల్లీలో నాలా, రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన కట్టడాలను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా అధికారులు ఆక్రమణలను నేలమట్టం చేశారు. హైడ్రా కమిషనర్ రంగన�
విజయవాడ జాతీయ రహదారి పక్కన యథేచ్ఛగా అక్రమ నిర్మాణం జరుగుతున్నా.. టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. రహదారి పక్కన నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణం చేపడుతున్నట్లు లి�
MLA Ganta | ఏపీలోని ఆర్థిక రాజధాని విశాఖలో అక్రమ నిర్మాణాలు చేపడితే హైదరాబాద్లో మాదిరిగా హైడ్రా తరహ చర్యలు మొదలు పెడుతామని విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు.
చిత్రపురికాలనీలో అనుమతులకు మించి నిర్మిస్తున్న ఏడు విల్లాలను మణికొండ మున్సిపాలిటీ అధికారులు మంగళవారం కూల్చివేసేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో గత కొన్ని రోజులుగా చిత్రపురికాలనీలో చోటు చేసుకుంటున్న అ�
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి సంబంధించిన ఆలయ భూముల్లో ఆక్రమణలు ఆగడం లేదు. సరిహద్దున ఆం ధ్రాలోని పురుషోత్తపట్నంలో ఉన్న ఆలయ భూముల్లో కొందరు వ్యక్తులు అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను ఆ
చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఎవరూ స్థలాలు కొనుగోలు చేయవద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Commissioner Ranganath) సూచించారు. ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తే హైడ్రా చర్యలు తప్పవని హెచ్చరించారు.