అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్‌లో ప్రభుత్వ స్థలాల్లో అక్రమం గా నిర్మించిన కట్టడాలను బుధవారం అధికారులు కూల్చివేశారు. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతామని ఎమ్మెల్యే వంశీకృష్ణ హెచ్చరించిన అన తి కాలంలోనే �
ఎలాగైనా ఆపరేషన్ రివర్ బెడ్‌ను విజయవంతం చేయాలనే ప్రయత్నంలో అధికారులు..విడదీసి..తరలించు..సూత్రాన్ని అనుసరిస్తున్నారు. ఓ వైపు మూసీ నిర్వాసితుల నిరసనలు కొనసాగుతున్నా.. తమ పని తాము చేసేస్తున్నారు. నిర్వాసి�
ఎన్నో ఏండ్ల కష్టం.. జీవిత కాలం శ్రమ.. పైసా పైసా కూడబెట్టి.. లక్షలు అప్పు చేసి.. నిర్మించుకున్న సామాన్యుల ‘కలల’ గృహాలు ‘మూసీ సుందరీకరణ’కు బలి కానున్నాయా..?..ఒకటి కాదు.. రెండు కాదు.. లక్షన్నర వరకు నిర్మాణాలు నేలమట్
కూల్చివేతలు చేయబోమంటూనే అధికారులు మూసీ పరీవాహక ప్రాంతాల్లో నిర్వాసితుల ఇండ్లను మంగళవారం కూల్చేశారు. సైదాబాద్‌లో ఉద్రిక్తతల మధ్య రెడ్ మార్క్ చేసిన ఇండ్లను నేలమట్టం చేశారు. గల్లీలు చిన్నవి కావడంతో బు�
‘ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రజలకు ఆచరణ సాధ్యంకాని అనేక హామీలు ఇచ్చింది. గెలిచాక మొండి చేయిచూపింది. ఆ హామీలను అమల్లోకి తేవడం చేతగాకే ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నది’ అని బీ�
“మా ఇండ్లు నేలమట్టం చేసే అభివృద్ధి మాకక్కర్లేదు. సుందరీకరణ కోసం మేం నాశనం కావాలా? ఎవడో ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మా ఇండ్లను కూల్చడానికి చూస్తున్నారా? ఎన్నో ఏండ్లుగా ఉంటున్నాం.
డుగడుగునా నిరసనలు.. అడ్డగింతలు.. వాగ్వాదాలు.. చావనైనా చస్తాం.. ఇల్లు వదలం.. వివరాలు ఇవ్వం.. ఇక్కడే ఉంటాం.. అంటూ.. నినాదాలు.. విషమిచ్చి చంపి తమ ఇండ్లను కూల్చివేయాలంటూ..ఆవేదనలు.. గురువారం మూసీ పరీవాహక ప్రాంతాల్లో సర�
చెన్నూర్ పట్టణం నడిబొడ్డున ఉన్న కుమ్మరికుంట శిఖం భూమి నిర్ధారణ కోసం యం త్రాంగం సోమవారం సర్వే ప్రారంభించింది. చెరువు శిఖం సర్వే నంబర్ 971లో 16.24ఎకరాలు ఉండాల్సి ఉండగా, కొన్నేళ్లుగా ఆక్రమణకు గురికావడంతో విస�
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ సర్వే నంబర్లలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు ఆదివారం కూల్చివేశారు. పటేల్‌గూడ పంచాయతీ పరిధిలోని బీఎస్సార్ కాలనీ సర్వ�
హైదరాబాద్‌లో హైడ్రా (HYDRAA) కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూకట్‌పల్లిలోని నల్లచెరువులో ఆక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున
హైడ్రా.. ఇదో మెదడు లేని చేతనం. ఆకలి తప్ప, ఆలోచన లేని జలచరం. నాడీకణం కమాండ్‌తో కదిలే హైడ్రోజోవా జీవి. మేత వేస్తే రూపం మార్చుకుంటుంది. శత్రువు ఎదురుపడితే దూరంగా పారిపోతుంది.