Bulldozer Justice: ఆకాశం ఊడిపడదు.. అక్టోబర్ ఒకటి వరకు ఆగండి.. బుల్డోజర్ చర్యలపై సుప్రీం ఆదేశం
Bulldozer Justice: బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ప్రక్రియకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. అక్టోబర్ ఒకటో తేదీ వరకు అలాంటి చర్యలను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.
న్యూఢిల్లీ: అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేసే(Bulldozer Justice) ప్రక్రియకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. అక్టోబర్ ఒకటో తేదీ వరకు అలాంటి చర్యలను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. బుల్డోజర్ వినియోగంపై మళ్లీ వాదనలు చేపట్టే వరకు ఆ చర్యలను ఆపేయాలన్నది. వచ్చే విచారణ వరకు కూల్చివేతలను ఆపేస్తే .. ఆకాశం ఏమీ ఊడిపడదు అని కోర్టు పేర్కొన్నది. జస్టిస్ బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నది. అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని తప్పుపడుతూ ఇటీవల సుప్రీంకోర్టు పలుమార్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ విధానాన్ని గొప్పగా చిత్రీకరించడాన్ని కూడా అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఎన్నికల సంఘానికి కూడా వార్నింగ్ ఇచ్చింది. రోడ్లు, రైల్వే ట్రాక్‌లు, చెరువుల్లో జరిగిన ఆక్రమణల విషయంలో తమ తీర్పు వర్తించదని కోర్టు చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

