HYDRAA | అక్రమ నిర్మాణాలంటూ నోటీసులిచ్చి, వాటిపై వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా చర్యలు చేపట్టేందుకు ప్రయత్నించిన హైడ్రా తీరును హైకోర్టు తప్పు పట్టింది. బాధితుల నుంచి వివరణ తీసుకొని, దాన్ని నాలుగు వారాల్ల�
తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అసలు రాష్ట్రంలో పాలన ఉన్నదా? అనే అనుమానం కలుగుతున్నది. దోపిడీ, దౌర్జన్యం, దాడులు తప్ప కాంగ్రెస్ పాలనలో మరొకటి కనిపించడం లేదు. రాష్ట్రంలో పాలన పూర్తిగా పడకేసింద
Ranganath | చెరువులు(Ponds ), కుంటలు కబ్జాకు గురవుతున్నా ఇరిగేషన్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్(Ranganath) ఆగ్రహం వ్యక్తం చేశారు.
Hydraa | హైడ్రా పోలీస్స్టేషన్ ఏర్పాటు చేస్తూ మంగళవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుద్ధభవన్లోని బి-బ్లాక్లో హైడ్రా పోలీస్స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
అంబర్పేటలోని బతుకమ్మకుంట పునరుద్ధరణపై హైడ్రాకు అనుకూలంగా మంగళవారం తన తుది తీర్పులో బతుకమ్మకుంటగానే గుర్తిస్తూ హైకోర్టు తీర్పునిచ్చిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు.
జూబ్లీహిల్స్ డివిజన్ గురుబ్రహ్మనగర్లో మరోసారి హైడ్రా అధికారుల కలకలం చెలరేగింది. నందగిరిహిల్స్ కాలనీకి చెందిన పార్కు స్థలం అంటూ సుమారు 1500 గజాల స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణం చేస్తుండటంతో బస్తీవాసులు
కూల్చివేతలతో పాటు చెరువుల పునరుజ్జీవనంపై హైడ్రా సీరియస్గా దృష్టి పెట్టిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల తెలిపారు. ఇందులో భాగంగా మొదట పన్నెండు చెరువులను అభివృద్ధి చేసేందుకు రూపొందించిన డీపీఆర్లన
ఖాజాగూడలోని భగీరథమ్మ చెరువు, తౌటోని కుంటల్లో మంగళవారం హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు సీరియస్ అయింది. మరోవైపు కూల్చివేతల బాధితులంతా హైడ్రా చర్యలను నిరసించారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవార
Khajaguda | నా వంతుగా రేవంత్ రెడ్డికి 375 ఓట్లు వేసి గెలిపించిన పాపానికి ఇవాళ నన్నే రోడ్డుమీద పడేసిండు అని ఓ వ్యక్తి కన్నీరుమున్నీరుగా విలపించాడు.
నగరంలో హైడ్రా (HYDRAA) కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఖాజాగూడ భగీరథమ్మ చెరువు బఫర్జోన్లోని నిర్మాణాలకు కూల్చివేశారు. ఈ సందర్భంగా భారీగా పోలీసులను మోహరించారు.
HYDRAA | ప్రజల్లో అవగాహన కల్పించేందుకే మొదట్లో దూకుడుగా వ్యవహరించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. దీనివల్ల ఇప్పుడు ప్రజలకు ఎఫ్టీఎల్, బఫర్జోన్పై అవగాహన ఏర్పడిందని పేర్కొన్నారు. ఒక ప్రాపర్టీ కొనేమ�
ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీం దరఖాస్తులకు గ్రహణం పట్టుకున్నట్లు ఉంది. హెచ్ఎండీఏ పరిధిలో క్రమబద్ధీకరణకు వచ్చిన సుమారు మూడున్నర లక్షల దరఖాస్తులపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. హైడ్రా, ఎన్ఓసీ వంటి కారణ�