జగద్గిరిగుట్ట, ఆగస్టు 7 : ఎట్టకేలకు అక్రమాలపై హైడ్రాలో కదలిక మొదలైంది. పోలీసుల బందో బస్తుతో గాజులరామారం సర్కిల్ చింతల్ డివిజన్ భగత్ సింగ్ నగర్లో దోభిఘాట్ ఖాళీ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు. ఇక్కడ 3500 గజాల్లో నాళాకు ఒకవైపు అక్రమ కట్టడాలు, మరోవైపు స్థలం కబ్జా జరిగింది. కాగా ఫెన్సింగ్‌తో సరిపెట్టిన అధికారులు మరోవైపు వున్న అక్రమ కట్టడాలు తొలగించలేదు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇటీవలే నిర్మించిన కట్టడాలు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
James Cameron | అణుబాంబు దాడికి తెర రూపం ఇచ్చే సాహసం చేస్తున్న కామెరూన్.. అఫీషియల్ ప్రకటన
KA Paul | విజయ్ దేవరకొండపై కేఏ పాల్ ఫైర్.. డబ్బిచ్చి క్షమాపణలు చెప్పు